సైన్స్ & సమాజం

సైన్స్ & సమాజం

మనిషి మేధస్సుకు నిదర్శనం సైన్స్: నిత్య జీవితంలో అనుసంధానమై రోజు గడవడం
లేదు విషయాలను విడమరిచి
చెప్పే సైన్సు సమాజాభివృద్దికి
ఎంతగానో దోహదం చేస్తూ విజ్ఞాన ఫలాలను అందిస్తున్నది
ఎందరో మహానుభావుల కృషి
వలన వికసించిన విజ్ఞానం మన ముంగిట వాలుతుంది
సైన్స్ ని సక్రమమైన విధానంలో
వాడితే అభివృద్ధి జరిగి పురోభి
వృద్ది గా ముందుకెలుతుంది
అజ్ఞానాన్ని వీడి మూడాచారాలను అవగాహన లేకుండా

అమలుపరిస్తేజరిగేదిసమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది.
సైన్స్ మార్పుకు సంకేతం
సైన్స్ వలన సౌకర్యం
సైన్స్ వలన సౌలభ్యం
సైన్స్ వలన అభివృద్ధి
సైన్స్ వలన సంచలం
సైన్స్ వలన ఆధునికత
సైన్స్ వలన అనుసంధానం
సైన్స్ తోనే పరిణామాలు
శాస్త్ర సాంకేతికల వలన ఎంత
విజ్ఞాభివృద్ది చెందినా వాటి
పర్యవసానాలు ఎంతో కొంత
ప్రభావం చూపుతాయి కాబట్టి
అరచేతిలో విజ్ఞానం ఉన్నా మనిషి ” సైన్సు ని సమాజాన్ని
రెండు కళ్ళలా చూస్తూ
ప్రకృతిని ఆరాధిస్తూ
పర్యావరణాన్ని రక్షిస్తూ
మనుగడకు చేయుతనిస్తూ
ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరిష్కారాలు వెతుకుతూ
ప్రతీరోజూ ప్రపంచము మార్పుకు ఆహ్వానంపలుకుతూ
సాగిపోతూ ఉండాలి సమాజంలో ఉన్న మనం……?

– జి జయ

Related Posts