శక్తి కావాలి

శక్తి కావాలి

పడినా లేచే కెరటం నేను,
తరంగాలే నాకు ఆదర్శం
అన్ని రహస్యాలు దాచుకున్న
సముద్రమే నాకు ఆదర్శం,
కష్టాల కడలిలో కూడా
ప్రశాంతంగా ఉండాలనే
జీవిత సత్యాలు నేర్పే
అనుభవశాలి, నేర్పరి
కోపం వస్తె విరుచుకుపడే
అగ్నిగొలమీ సముద్రం….
సముద్రమంత ప్రేమకావాలి
సముద్రాన్ని, నన్ను భరించే శక్తి కావాలి.

– భవ్య చారు

 

Related Posts