శ్రామికులు Aksharalipi Poems Akshara Lipi — May 1, 2022 · 0 Comment శ్రామికులు మెడలే వంచి మేము కష్టపడితే మేడాలై మీరు ఎదిగిపోతారు నడుము వంచి మేం చెమటోడిస్తే నగరాలై మీరు విస్తరిస్తారు.. అందరికి “కార్మికుల దినోత్సవ(మేడే శుభాకాంక్షలు)” – శ్రావణ్ Post Views: 126 aksharalipi aksharalipi poems aksharalipi shraamikulu shraamikulu shraamikulu aksharalipi shraamikulu by shravan shravan