సింధూరపు వెలుగు Aksharalipi Poems Akshara Lipi — July 16, 2022 · Comments off సింధూరపు వెలుగు నీ నయనాలలో నేనైతే, నా ఊపిరి నువ్వైతే, నీ అధరాల మెరుపు నేనైతే, నా సింధూరపు వెలుగు నువ్వైతే, ఇద్దరి మధ్యా దూరం తరిగిపోతే, కరగని కలగా మిగిలిపోవాలని కోరుకునే నీ నేను… – భవ్య చారు Post Views: 71 aksharalipi aksharalipi poems aksharalipi sindhoorapu velugu bhavya charu sindhoorapu velugu sindhoorapu velugu aksharalipi sindhoorapu velugu by bhavya charu