సీతాకోకచిలుక

సీతాకోకచిలుక

1) ఆ.వె.
   సీతాకోకచిలుక సింగారమంతయు
   తీయతేనియలను తీసుకొనుట
   రంగు రంగు పూల సుగంధముల జాడ
   వెదకి వెళ్ళి తాగు వేగిరమున

– కోటా

Related Posts