సూర్యుడు

సూర్యుడు

సూర్యుడు

నీ రాక తోనే మొదలయ్యేనుగా నా జీవితం
నీవు స్పర్శించనిదే నేను వికసించను
నీకై ప్రతీ ఉదయం వేచిచూస్తూనే ఉన్నా నీ వేడిని తట్టుకో లేకపోయినా
నీ కిరణం ముద్దాడాలని వేచిచూస్తున్న
నీవులేనిదే ఏ జీవి జీవించజాలదు
అలా అని నీతోపాటు ఉండనూలేము
నీ అస్తమయం నాకు అంధకారము
నీ ఉదయం నాకు ఉత్సాహం
నీతో పోటిపడాలని నిత్యం కలగంటూ..
నీకై ఎదురు చూసే నీ నేను

– హనుమంత

ఉప్పొంగిన గోదారి Previous post ఉప్పొంగిన గోదారి
నీకై ఎదురు చూసే నీ నేను Next post నీకై ఎదురు చూసే నీ నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *