స్వర్గం – నరకం

స్వర్గం – నరకం

విశ్వంలో మనిషి పుట్టుకకు ముందువెనకకర్మసిద్ధాంతంలో ‘ మోక్షం కలుగుతుందని
స్వర్గ నరక ప్రస్తావనలు వున్నవి . నిరూపణ లు లేవు
జీవన చదరంగంలో నీటి
బుడగ లాంటి జీవితం
నేస్త మంటి కాలగమనంలో

మానవునికి గృహమే స్వర్గ
సీమ గా వర్ణిస్తారు. కవులు

మనస్సు లోనే స్వర్గసుఖాలు
ఉంటే

స్వర్గం – నరకం

పుణ్యం – పాపం
సుఖం – దుఖం
ప్రేమ – బాధ
సంతోషం – ఆవేదన
ధర్మం – అధర్మం
మంచి – చెడు
ఇష్టం – అయిష్టం
స్నేహం – ద్రోహం
ప్రకృతి – వికృతి
నీతి – అనివీతి
దైర్యం – పిరికితనం
కర్మ – శిక్ష
తృప్తి – అసంతృప్తి
ఆశ – అత్యాశ
వెలుతురు – చీకటి
జ్ఞానం – అజ్ఞానం
మంచిమాట – చెడ్డతనం
అభిమానం – అనుమానం
రక్షణ – భీతి
మానవత్వం – రాక్షసం
విజయం – ఓటమి
జీవనం – మరణం

మంచి చెడులను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ
మన మనసు చూసే తీరే
స్వర్గ నరకాలు గా హద్దులు
నరకానికి కాకుండా స్వర్గానికి
నిచ్చెనలు వేయాలి మరి ……….

– జి జయ

Previous post ఎదురీత
Next post F3 మూవీ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *