స్వయం ఉపాధి

స్వయంఉపాధి

స్వయంఉపాధి

 

స్వయంగా ఉపాధి పొంది
ఇంకొకరికి ఉపాధి కల్పిస్తున్నామ నే ఆనందం
మాటల్లో చెప్పలేనిది!

ఒక ఊరిలో కమల అనే ఆమె సొంతూరులోవుంటుంది
తనకున్న అర ఎకరాభూమి
పంటవేస్తూవాళ్ళఅబ్బాయిని పక్కనేవున్న టౌన్ లో డిగ్రీ
వరకు చదివించింది.
ఆ అబ్బాయి కూడా కష్టపడి
చదివి మంచి మార్కులతో
పాసయ్యి కంప్యూటర్స్ కోర్స్
నేర్చుకుని ఉద్యోగ వేటలో
ఉన్నాడు కాని ఫలితం లేకపోయింది. దాంతోకమల
ఒక్కచేత్తోనేఇల్లు .గడుస్తుంది
దీంతో ఆ అబ్బాయి తను
ఇష్టంతోచదువుకున్నచదువు వ్యర్ధం అవుతుందని బాధతోతాగుడుకుఅలవాటు పడ్డాడు స్నేహితులతో

తల్లికమలచాలాబాధపడేది
చదివించక పోయినా ఈ వూర్లో నే ఏదో ఒక పనిచేసుకుని జీవనం
సాగు తూండేది కదా అని
అనుకునేవారు.

ఒకరోజు ఒక స్నేహితుడు అన్నాడు అతనితో ఉద్యోగం
రావటం లేదుగా మరి గేదెలనుకాచుకోఏమిచేస్తావు అంటే అతనిలో మొదటగా బాధ కలిగినా
ఒక ఆలోచన తట్టింది.
జీవితంకోసంనిజాయితీగా
ఏ పని చేసుకున్నా తప్పు లేదు మొదలు పెడదాం అని ఒక మేలుజాతి గేదెను
తెచ్చి పోషించి పాలు డైరీ కి
పోస్తూ డబ్బు కొంతసంపాదిస్తున్నాడు.
అతనికి ఆ క్రమంలో తనకున్నఅరఎకరంపొలంలో పశుగ్రాసం, ఇంకా కూరగాయలు పండిస్తూ
డబ్బు పొదుపు చేశాడు
దాంతో ఇంకా చెప్పాలంటే
అతనిలో పట్టుదల పెరిగి
ఇంకొన్ని గేదలతో డైరీ ఫాం
నే పెట్టుకుని చాలా మందికి
తన డైరీ ఫాంలో ఉపాధి
కలిగిస్తున్నాడు .
తను స్వేచ్ఛ గాసంపాదిస్తూ
ఇంకొందరికి ఉపాధి అవకా
శాన్ని ఇస్తూ సొంతూరులో
ఆనందంగాఉంటున్నారుకుటుంబంతో సహా ప్రత్యేకత
నిరూపించుకుని నాణ్యత
కలిగిన సేవలు అందిస్తున్నాడు. అందరికీ
డబ్బులు అవసరం కాని
దానికి కృషి అవసరం……?

 

– జి జయ

బతుకుసారం Previous post బతుకుసారం
దసరా రివ్యూ Next post దసరా మూవీ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *