స్వేచ్ఛ
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా,
ఇతరులవల్ల ఇబ్బంది పడకుండా,
ఇలలో వున్నన్నాళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా,
ఇష్టమైన జీవనం గడపడమేగా…
స్వేచ్ఛకు నిదర్శనం..
– గోపీకృష్ణ వజ్జ్హ
Word is Weapon
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా,
ఇతరులవల్ల ఇబ్బంది పడకుండా,
ఇలలో వున్నన్నాళ్లు స్వేచ్ఛగా, సంతోషంగా,
ఇష్టమైన జీవనం గడపడమేగా…
స్వేచ్ఛకు నిదర్శనం..
– గోపీకృష్ణ వజ్జ్హ