అంతులేని దారిలో

అంతులేని దారిలో

అంతులేని దారిలో

అంతులేని దారిలో కాలం గీసిన గీతలన్నీ చెరిగిపోయినాకాలాతీత ప్రేమ మాత్రం చెదరదుగడియారపు ముళ్లు ఆగిపోయినాగుండె చప్పుడు యుగాలను లెక్కిస్తుందిముసలితనం శరీరానికే చేరుతుంది మనసు మాత్రం వసంతాన్నే పిలుస్తుందినిన్నటి జ్ఞాపకం నేటికీ చిరునవ్వైతేఅదే కాలాతీత సత్యంఅందం క్షణాల్లో వాడిపోవచ్చుఆత్మసౌందర్యం యుగాల్ని దాటుతుంది ఎదురుచూపు ఎముకలై మిగిలినాఆశ మాత్రం పూలదండ వేస్తుందిజీవితం ఒక ఇసుకగడియారమైతేప్రేమ దానిలో జారిపోని కాంతిచావు శరీరాన్ని మాత్రమే తీసుకెళ్తుంది జ్ఞాపకాల సెగలే కాదువిరిగిన కలల బూడిదలోనూఒక చిరు చిగురు నవ్వుతుందికాలం మారుస్తుంది రూపాలనుకానీ నిజమైన అనుబంధాన్ని కాదు నిరీక్షణ నిశ్శబ్దమైనానమ్మకం ఎన్నడూ మూగకాదుశూన్యంలోనూ శ్వాస వెతికే ఆశేకాలాతీత కవిత్వంలో ఉన్నఅంతులేని దారిలో నడిచే అడుగులే అనంతానికి అక్షరాలవుతాయికాలం ఓడిపోయే క్షణముంటేఅది ప్రేమ గెలిచిన వేళేమనిషి మాయమైనా భావం నిలుస్తుందిఅదే కాలాతీతం అనే చిరంజీవి సత్యం… మాధవి కాళ్ల.
Read More