కల్మషం
కల్మషం ప్రేమ గుడ్డిదంటారుఎవరిని చూస్తే పుడుతుందోతెలియ దంటారు కానీ ఈకాలంలో నేటి సమాజం లోఅంతస్తుల ను చూసి పుడుతుంది! ఐశ్వర్యాన్ని చూసి పుడుతుందిడబ్బు, డబ్బు, డబ్బు దీనినిచూసి ప్రేమ కలుగుతుంది ఇదేమనుషులను నడిపిసఃతుందిదీని మీద ఉన్నప్రేమమనిషి మీద లేదు! మమతలు మరచిన వేళకల్మషం మనిషి నేర్చిన వేళస్వార్థం కోరల్లో చిక్కిన వేళఆస్తి, అంతస్తులు అనే వ్యామెాహంలో కూరుకు పోయిన సమాజం! మనుషులంతా మాయమైపోయారు! ప్రేమ ను మరిచారుమత్తు మాయలో మునిగి పోయారుచివరకు ఏమవుతారో? ఎలాబాగవుతారో? కల్మషం లేని సమాజంఎప్పుడు వస్తుందో! ఉమాదేవి ఎర్రం