Aug 03 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi story, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 మేకలు గొర్రెల మాంసముమూకుమ్మడిగాను మీరు పుష్టిగ తినగన్శాకాహారము తినెయెడిమాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 31 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi story, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 సంఖ్యా భావన తెలిసినసంఖ్యల ముఖ,స్థానవిలువ సరగున వ్రాయున్సంఖ్యలు మరచిన తానొకసంఖ్యగ కనిపించు చుండు జగతిని కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 31 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi story, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 పరివారమ్మును వీడుచుగురుచరణమ్ములను జేరి గుణవంతులిలన్సరగున జ్ఞానము బొందియుధరణిని బోధించు చుంద్రు దండిగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 29 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi story, poems, కం!!💐🪷 కం!!💐🪷 మర్యాద నొసగు వారినిపర్యావరణమ్ము గాచు వారలనైనన్దర్యాప్తు చేయు వారినికార్యాచరణులను సతము కావుము కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 29 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 ప్రాణము బోసిన మాతనుప్రాణమ్ముగ పెంచు తండ్రి భాగ్యములీయన్మానక సేవలు జేయుముప్రాణేశ్వరి తోడునిలువ ప్రాపుగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 29 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi story, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 దడపుట్టించెడి నేతలనడమంత్రపు సిరులుగల్గు నరులను చూడన్మిడిమేల్పు దొరలనైనన్నడిరేయి తిరుగు మగువల నమ్మకు కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 25 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 హృద్యమ్ముగ భాషించకచోద్యమ్ముగ చూచువారు సుకవులగునావిద్యాబోధన చేయుచుపద్యాలను వ్రాయువారె ప్రాజ్ఞులు కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 22 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 భగవద్గీతను చదివినచిగురించగ వచ్చు బ్రతుకు చింతనలేకన్భగవద్గీతను మరచినతెగిన పతంగియగు బ్రతుకు తెరువును కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 22 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, aksharalipi story, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 తరగతిగదిలో గురువులుసరగున పాఠమ్ము చెప్పి చదివించంగన్త్వరగా శిష్యులు నేర్వగమురియుచు దీవించు చుండు ముద్దుగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More
Jul 22 2026 0 CommentsBy aksharalipi కం!!💐🪷 Aksharalipi Poems, Trending Nowaksharalipi, aksharalipi poems, poems, కం!!💐🪷, గడ్డం కృష్ణారెడ్డి కం!!💐🪷 అలుపెరుగని యిల్లాలునువిలువలు బోధించునట్టి వేత్తలనైనన్పిలిచిన పలికెడి హితులనుతలవంచని సైనికులను దలచుము కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి Read More