చీకటి నుండి వెలుగుకు

చీకటి నుండి వెలుగుకు

చీకటి నుండి వెలుగుకు

చీకటి నుండి వెలుగుకు పెద్ద ( చిక్కటి ) చీకట్లోచిన్న దీపం వెలుతురుఎంతో గొప్పగా కనిపిస్తుందిదారి ని చూపిస్తుంది! అజ్ఞానమనే పెద్ద అంధకారంలోవిజ్ఞానమనే చిన్న జ్ఞాన జ్యోతిమనసుకు వెలుగై మనుషలకుకొలువై జీవితాలను నడిపిస్తుంది! ఆ వెలుగు దారుల్లో నడిచీ నడిచీచిరు చిరు చీకట్లలో పడిపోకువెలుగులోనే జీవించు! వెలుతురునే ఆశ్రయించు! అప్పుడే చీకటితో వెలుతురుచెప్తుంది నేనున్నానని! నేనున్నాననీ నీకేం కాదనీ! నిజమేకదా! వెలుతురులో ఉంటే మనకేంకాదు! వెలుగులోనే జీవిద్దాం! ఉమాదేవి ఎర్రం
Read More