జీవితం

జీవితం

జీవితం

జీవితం ఎవరేమన్నా అనుకోనీనీ దారి నువ్వెంచుకో..నీలో ఉన్న ఆత్మవిశ్వాసంనీకు తెలుసు! నీలో ఉన్న గొప్పతనంనీకు తెలుసు ఇతరులకుఎలా తెలుస్తుంది? నీ ధైర్యమేనిన్ను నడుపుతుంది! సమాజాన్ని చూసి భయపడకుఅది నువ్వు బాగుంటే ఓర్వలేదునువ్వు చెడిరోతే నవ్వుతుందికాబట్టి పట్టించుకోకు! నీ దారి నువ్వెంచుకోనీ దారికి అడ్డుపడే వాల్లెందరోఅందరినీ తోసేయ్! పక్కకుతోసేయ్! నీ దారి నువ్వెంచుకో! నీ దారి సుగమం అయ్యైకనీకే హారతులు పడతారు ఈజనం! నిన్ను పొగుడుతూనేఉంటారు! అది తెలుసుకో! ఉమాదేవి ఎర్రం
Read More
జీవితం

జీవితం

జీవితం కష్టాలన్నీ తట్టుకుంటూ, ఆనందాన్ని అందరితోనూ పంచుతూ సాగేదే జీవితం. కష్టాల కొలిమిలో కాలిపోకు. ఆనందసాగరాన్ని ఈదేసెయ్. సమస్యల సుడిగుండాన్నుంచి బయటపడాలని ప్రయత్నించు. కష్టాలన్నీ కన్నీరై కారిపోతాయి. జీవితాన్ని ఆనందంగా గడువు. అందరు కలిసి పనిచేస్తేనే కష్టాలన్నీ దూరమౌతాయి. అదే మన జీవన వేదం. అదే ప్రగతికి మార్గం. వెంకట భానుప్రసాద్ చలసాని.
Read More
జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,,

జీవితం,,, సంక్లిష్టం నుండి సులభతరం,,,, ఈ సంక్లిష్టమైన జీవితంలో పూవులెన్నో కోశానుదైవ ధ్యానం చేశానుఅక్షరాలు దిద్దుతూ చిన్నతనంలోనే అరవై ఏళ్ళ జ్ఞానం నేర్చుకున్నాను,,,,,,,ప్రకృతిశాస్త్రం,ఆదిమనవుడి నుండి నేటిమనిషి అవతరణ వరకు చదివాను,,,,,,,తత్వశాస్త్రంలో ఆధ్యాత్మిక వాదం, భౌతికవాదం నేటి మెటీరియాలిస్టిక్ విధానం ,కొంతవరకు నాస్తికశాస్త్రం అధ్యయనం చేశాను,,,,,,,,రామాయణం, భారతం, భాగవతం, భగవత్గీత,మత్తయి సువార్త, షిరిడిసాయి,రమణుని లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చిన్నప్పుడే అధ్యయనం చేశాను,,,,,,,,జీవశాస్త్రములో మొక్కల ఎదుగుదల, అమీబా నుంచి మానవ శరీరం స్వరూప స్వభావం దాకా చదివాను,,,,,ఏం చదివినా జీవితాన్ని చదివినంత కష్టం కాదని తేలింది.జీవితానుభవాల నుండి దుఃఖిత మదిరోదనలు అనంత లోకంలో అందరికీ ఆవేజరగవని, వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అనుభవాలు జరిగినా సాధారణంగా మనిషి అనేవాడిని మనోవిశ్లేషణ చేస్తే ఏభై శాతం అనుభవాలు, భావనలు అందరికీ ఓకేమాదిరిగా ఉంటాయి,,,,,,,సుఖదుఃఖాలు ప్రతి మనిషికి సహజమని కొందరికి కొన్ని విషయాలు అత్యంత సంతోషం లేదా దుఃఖంగా ఉంటే కొందరు వాటిని సాధారణంగా తీసుకున్నా ఏదైనా సంఘటన…
Read More