తొలి అడుగు

తొలి అడుగు

తొలి అడుగు

తొలి అడుగు నేను చనిపోతాను అంది రజియా ఛీ అవేం మాటలు అలా అంటే నేనేం కావాలి అన్నాడు మహమ్మద్ మీరు మరొకర్ణి చేసుకొని హాయిగా ఉండండి అంది రజియా కన్నీళ్లను తుడుచుకుంటూ అలా ఎలా కుదురుతుంది. నువ్వు లేకపోతే నేను ఉండగలనా లేదు పోతే ఇద్దరం పోదాం అంటున్న మహమ్మద్ నోటిపై చేయి వేసింది రజియా ఇద్దరు గట్టిగా కౌగిలించుకున్నారు. ఇంతలో ఎవరో వస్తున్న శబ్దం వినిపించి ఇద్దరూ దూరంగా జరిగారు. మత పెద్దలు ఇంట్లోకి వస్తూనే ఎం నిర్ణయం తీసుకున్నారు అంటూ అడిగారు. మాకు కొంచం సమయం కావాలి అన్నాడు మహమ్మద్. ఎంత సమయం కావాలి అన్నాడు మత పెద్ద మాకొక సంవత్సరం కావాలి అన్నాడు మహమ్మద్. నువ్వెందుకు దీన్ని పెద్దగా చేస్తున్నావ్ మనలో ఇదంతా మాములు విషయమే కదా అన్నాడు అతను. కానీ నేను దానికి సిద్ధం గా లేను. నాకు పెళ్లయ్యి అరునెలలు కూడా కాలేదుఅప్పుడే…
Read More