దోస్తులం మేము (కవిత)

దోస్తులం మేము (కవిత)

దోస్తులం మేము (కవిత)

దోస్తులం మేము (కవిత) దోస్తులం మేము చెట్టు మీద కోతులంమేము ఆడుతాం పాడుతాం కొట్టుకుంటాంతిట్టుకుంటాం కలిసిపోతాం అలసిపోతాందోస్తులం మేము చెట్టు మీద కోతులంమేము ఆటల్లో పాటల్లో ముందుంటాంఒకరికి ఒకరై సాగిపోతాం మేముసమస్యలు వస్తే సర్ది చెప్పుకుంటాంగొడవలు వస్తే మేము ఒకటై పోతాంపిట్టగోడలే మా కబుర్లకు నిలయంమొదటి రోజ సినిమాకు పోతాంఒక్క సిగరెట్ నీ ముగ్గురం షేర్ చేసుకుంటాంఒక్క బీర్ నీ కలిసే తాగుతాందోస్తులం మేము చెట్టు మీద కోతులంఅమ్మాయిలను బనాయిస్తాంవాళ్ళు తిడుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుతాంమా దోస్తు ప్రేమించిన అమ్మాయి కోసం కొట్లాడతాముదోస్తులం మేము చెట్టు మీద కోతులంకాలేజ్ లో క్లాసులు ఎగ్గోడతంసినిమా పోస్టర్లు అత్తికిస్తాంఇష్టమైన హీరోలకు పాలాభిషేకాలు చేస్తాండబ్బులు లేకుంటే ఒక్క చాయ్ షేర్ చేసుకుంటాందోస్తులం మేము చెట్టు మీద కోతులం భవ్యచారు
Read More