పాపం ప్రేమ

పాపం ప్రేమ

పాపం ప్రేమ

పాపం ప్రేమ ప్రేమ కెప్పుడూ గాయాలే!పాపం ప్రేమ ఎవరి వల్లనైనాబాధ పడడమే! అది ప్రేమికులవిషయం లో కావచ్చు, లేదాతల్లీ కొడుకుల విషయం, లేదాఅక్కా చెల్లీ ఇలా రక్త సంబంధాలేకాకుండా స్నేహితుల విషయం లోకూడా కావచ్చు…ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామెా అక్కడేఈ గాయాలు!ఇంక ప్రేమికుల విషయంలో ఎక్కువఅమ్మాయి వాల్లకు నచ్చకనో,లేదాఅబ్బాయి వాల్లకు నచ్చకనో గాయాలైతేఅమ్మాయి , అబ్బాయిల మధ్య తగాదాలవల్ల కూడా గాయాలే!అందుకే ఈ ప్రేమకు ఎప్పుడూ గాయాలే!గాయాలు నాకెందుకని ముడుచుకునికూర్చుంటుందా? అస్సలు కూర్చోదు!ప్రేమతో ఇదే తంటా! ఉమాదేవి ఎర్రం
Read More