బలి

బలి

బలి

బలి కన్నులు తెరవని పసితల్లెం పాపం చేసిందోముళ్లకంప లో ఉయ్యాలుగుతుందిమగాడు చేతికి అందివస్తాడువంశాన్ని నిలబెడతాడుపున్నమ నరకం నుండి తప్పిస్తాడునీ పేరు నీ ప్రాఖ్యాతి పొందేలా చేస్తాడువంశ పరువు కాపాడతాడుఆడపిల్ల అంటే మరియు ఇంటికి పోయేదికానీ వీడు నీకు నిడవుతాడు, తోడుగా ఉంటాడువాడేo పాపం చేసాడువాడిని కూడా కమోడ్ లో వేశారుఆడ, మగ తేడా లేదు ఎవడైనా ఒకడేఅని అనుకున్నారేమో నిజమేమగాడికి కూడా ఈరోజుల్లో విలువ లేదుఅటు పరుగేట్టే సమాజం లో బ్రతకలేకఇటు పెళ్ళాం చేతిలో చావలేకతల్లిదండ్రులు అనుకున్న ర్యాంకులుసాధించలేక, పరాయి వాడితో పోల్చుకోలేకఎవర్ని మెప్పించలేక,టార్గెట్ ను చేరుకోలేకఅందరిలో ప్రత్యేకంగా నిలవలేకఅలసి, సొలసి పోరాడి పోరాడిచివరికి తనువు చాలించే ధైర్యం లేకవాడిలో వాడే మండిపోతున్న అగ్నిగోళంఅమ్మాయి అయితే ఎవడు ఎప్పుడుమానభంగాలు చేస్తాడో తెలియకఏ వైపు నుండి ఆపద వస్తుందో తేలికఅలాగని బతుకుని ఆపలేకజీవితాన్ని సాగదీయలేకనరకాన్ని భరించలేక పోరాడుతూబతుకు బండిలో కొనసాగుతూఏదైనా అనర్ధం జరిగితే…సూటి పోటీ మాటలు పడలేక అలాగనిసమాజాన్ని ఎదురించలేక ఎందరో మరేందరోబలి…
Read More