మల్లన్నలో మార్పు

మల్లన్నలో మార్పు

మల్లన్నలో మార్పు

మల్లన్నలో మార్పు "ప్రతిరోజు నేను పని చేసి రావడం , ఆ డబ్బులు నువ్వేమో తీసుకొని వెళ్లి ఆ బెట్టింగులు ఆడడం , నువ్వు తీసుకెళ్లిన డబ్బులు అలాగే పోతున్నాయే గాని ఒక్క రూపాయి అయినా వచ్చిందా! నా మాట వినయ్యా నాతో పాటు పనికిరా! మనం సంతోషంగా ఉందాం! మన బిడ్డని బాగా చదివిద్దాం" అని అంది రాజమ్మ. "ఏంటే! చాలామందికి అక్కడ బెట్టింగ్ కాస్తుంటే… ఎంతమందికి ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెలుసా? చూడవే ఈసారి డబ్బులు వస్తాయి. అప్పుడు నా కూతుర్ని గొప్ప చదువులు చదివిస్తాను"అని గర్వంగా చెప్పి రాజమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు మల్లన్న.వెళ్తున్న మల్లన్నని చూసి తల కొట్టుకొని కింద కూర్చొని 'అయ్యో దేవుడా! ఈ మనిషికి ఎలా చెప్పాలి?' అని ఏడుస్తూనే ఉంది రాజమ్మ.అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన చిట్టి ,"అమ్మ! సాయంత్రం మనం సినిమాకి వెళ్దామా! నా స్నేహితులు వాళ్ళ…
Read More