మోసమే వ్యాపారం
మోసమే వ్యాపారం ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాపార ప్రకటనలు వార్త పత్రికలో పెద్ద పెద్ద గా అందమైన అబద్ధాలగా మలిచి అచ్చువేసి ప్రచారం చేస్తున్నారు తీరా కంటికి కనిపించని చిన్న చిన్న అక్షరాలగా కండిషన్ అప్లై అన్ని వేశారుఇప్పుడు మరోరకంఇన్ స్టా గ్రామ్ లో కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే చాలు వాడే డాక్టర్ అయినట్లు యాక్టింగ్ చేసి చెప్పుతారు, ఫలనా సబ్బు వాడితే తెల్లగా అవుతారు,ఫలానా ఆయిల్ వాడితే నల్లని జుట్టు వస్తుంది అని కావాలంటే కామెంట్ చేయ్యండి అంటారు , గుడ్డిగా నమ్మి కామెంట్ల చేస్తారు, నల్లని వ్యక్తి తెల్లగా,ఎర్రగా చేసే షాపులు,సోపులు ఉంటే ఆఫ్రికా ఖండం లో ఉన్నా వాళ్ళు కూడా వాడితే తెల్లగా అవుతారా అని కనీసం జ్ఞానము లేదు ఇప్పుడు నేను గమనిస్తున్న విషయం ఏమిటంటే ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే వాడినా వాళ్ళు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోనే వాళ్ళుం ,…