చెలీ

చెలీ నువ్వే నా అందాల జాబిలమ్మ నిన్నే కోరుకుంటుంది నా మనుసమ్మ నీతో అడుగులు వెయ్యాలని ఆశపడుతున్నవి నా పాదాలమ్మ, ఎందుకు నా నుండి దూరమన్నావ్వమ్మ దరికి చేరిరారాధే వెన్నలమ్మ, గుండెల్లో దాచుకొని నిన్నె రోజు పూజిస్తానమ్మ. - శ్రావణ్

చెలి….

చెలి.... నా ఊహల సుందరి... నా సరిగమల సంగీతం... నా మది స్వప్నం... నీ మాటతీరు స్వచ్ఛం... నీ నడవడిక ఆదర్శం... నీ అంతఃసౌందర్యం సుగుణం... నీ ఊహాలోకానికి నేనో రాజునై... నువ్వు నన్ను చేయిపట్టి నడిపించే రాణివై... మన స్వప్నానికై...

చెలి

చెలి విరిసిన సుమాల మాలవో అరివిరిదిన రంగుల హరవిల్లువో మణి కాంతులు  ఎగజిమ్మే తారవో వసంతాల మందారమాలవో పూరి విప్పిన నెమలి పింఛం అంచువో కల హంసల నడకల వయ్యారి భామవో కమ్మని కావ్యంపు పాటవో కదిలే మది ఊహావో మెరిసే...