దారి అందుకోలేని ఆకాశంలా ఆనందం ఊరిస్తుంటుంది ఆలోచనల వంతెనపై మనసు పచార్లు చేస్తుంటుంది దరిచేరిన తాయిలాలేవీ కోరికల దాహం తీర్చలేక చతికిలబడుతుంటాయి దారి మూసుకుపోతుంది ఆశకు ప్రాణంపోసి చీకటిలో నడుస్తుంటావు కీచురాళ్ళ ధ్వనుల సంగీతంతో మేల్కొన్న మనసు దారి కనుగొంటుంది -...
దారి కొత్త దారి అవకాశాల కోసం ఎదురుచూసే వాడికి సమయం సరి కొత్త దారి... ఆశ కోసం ఎదురుచూసేవాడికి దొరికే క్రొత్తదారి... మధ్య తరగతి బ్రతుకులకు మనస్సే మంచిదారి... చదువుల కోసం ఆరాటపడే వారికి అందెను శిఖరపు అంచు దారి... మనసు...
దారి అదృష్టం కు నా అడ్రెస్ తెలియదు దరిద్రం దారి మర్చిపోదు.. - శ్రావణ్