Trending Now మాధ్యమాలు Akshara LipiFebruary 28, 2022 మాధ్యమాలు రాజులు పాయె, రాజ్యాలు పాయె. మరి పాలన మాట ఏమిటి? కుదుపులకు నిద్రలేచిన నాయకుడు, ప్రతిపక్షాలను రెండు తిట్లు తిట్టేసి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు. మరి దేశాలన్నీ ఎలా పాలించబడుతున్నాయి? రాజు రాణి; పతి, పత్ని అనే లింగ భేదాలు...