నీ కోసం

నీ కోసం కానరాని చీకటేదో మనసు లోతుల్లో దాగుతుంటే, కన్నీరు సంద్రమై, మానసోక నావలా పరుగెత్తమంటుంటే, కాలం మూడిందంటూ కళ్ళముందు కదలాడుతుంటే, జీవన గమ్యము ఏమిటో తెలియనిస్థితిలో, కబోధిలా వెతుకుతున్నా రంగుల లోకంలో.. నీ కోసం..... - భవ్యచారు

నీ కోసం

నీ కోసం మనసు లోని అన్వేషణ నీ కోసం వేచి వున్న పరిచయాల భావన నీ కోసం మదినిందిన ఊహలు నీ కోసం కోటి ఆశల అంతరంగం నీ కోసం కోరికల మూటలైనవి నీ కోసం ప్రేమే సాక్షాత్కరించింది నీ కోసం...