నీ కౌగిలి లో…

నీ కౌగిలి లో... తను నన్ను చూస్తున్నాడని  నాకు తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నా, అసలు గమనించనట్టు ఉన్నా, కానీ అదేంటో మనల్ని ఎవరైనా చూస్తే ఆ చూపులు వీపు కు గుచ్చుకుంటాయి. మనసైన వారు ఎక్కడ ఉన్నా అలా తెలిసిపోతుంది....