నేను అనే వెలుగు
నేను అనే వెలుగు కళ్ళు మూస్తే చీకటి కనిపిస్తోంది... చీకట్లో ఎక్కువసేపు ఉండటమే చాలా కష్టం... కానీ కొన్ని సందర్భాల్లో చీకట్లోనే బతకాల్సి వస్తుంది.... కానీ ఆ చీకట్లోనే మనం బాధపడకుండా ధైర్యంగా ఆ చీకటితో స్నేహం చేసి వెలుగు అనే నిచ్చెన ఎక్కాలి.. మన గమ్యం ఏంటో మర్చిపోకుండా ప్రతిసారి గుర్తు చేస్తూ బాటలు వేయడానికి సహాయపడుతుంది. చీకట్లో ఒక రోజంతా ఉండడం చాలా కష్టమే కానీ ఆ చీకట్లోనే నేను బతుకుతూ ఉండి నా గమ్యం ఏమిటో తెలుసుకొని కొత్త కొత్త విషయాలు గురించి తెలుసుకొని ఆ చీకట్లోనే వెలుగు అనే నిచ్చెన ఎక్కుతూ నేను ఆ చీకటిలో కోయిల ఉంటున్నాను.. చీకటి లో నేను ఒదిన నా మనసు... నా అనే ప్రపంచంలో నేను అనే వెలుగుతో ఉన్నాను. - మాధవి కాళ్ల