పచ్చ సంకేతము!!

పచ్చ సంకేతము!! పుట్టుకతో వచ్చిన చిలిపితనం పుడకలతోనే పోవును. శృతి మించ కుంటే....! శృతిలయల మయమౌను జీవితం. చిలిపితనానికి లంగోటి యేల? యవ్వన మందు దానికి వ్యాయామము అక్కెర ఔనా? వృద్ధాప్యమందు, దానికి చేతికర్రనిస్తువా.......? ముఖము ముడతలు బారు. చీకట్లను చిమ్మిన...