ప్రశ్నించిన కలం

ప్రశ్నించిన కలం ఆకాశాన్ని కాగితంలా మలుచుకుని..... నిత్యం కష్టించే పేదల కష్టాన్ని..... శ్రామికుల చెమట చుక్కలను..... ఇంకులా చేసుకుని.... పెన్నును గన్నుగా.... అక్షరాలను తూటాలా మార్చుకుని.... పేద వారిపై, కర్షకుల పై, శ్రామికుల పై..... జరుగుతున్న దోపిడీని తన కవిత్వంతో ప్రశ్నించి........