aksharalipi quotes

సమాధానం

సమాధానం

సమాధానం ఎవరిని అయినా ప్రశ్నించాలి అంటే వారి మీద గౌరవం, నమ్మకం ఉంటేనే వారి నుంచి సమాధానం ఆశించాలి... - సూర్యాక్షరాలు
Read More
అనుభవము

అనుభవము

అనుభవము వైఫల్యము ఒక గుణపాఠం, విజయం కోసం తపించే వారికి వారిలో ఉన్న బలహీనతలను తెలుసుకుని సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం. మన శ్రేయోభిలాషులు వైఫల్యము మనల్ని వాళ్లు వేసిన తప్పటి అడుగులనించి కాపాడుతుంది, విజయము సాధించే దారిలో ఒక అనుభవము లా పనిచేస్తుంది. - హరీశ్వర
Read More
స్నేహం

స్నేహం

స్నేహం నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు. స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు. - సూర్యాక్షరాలు
Read More
త్రివర్ణపతాకo

త్రివర్ణపతాకo

త్రివర్ణపతాకo త్రివర్ణపతాకo నడిరోడ్డుపై నలిగిపోతుంటే తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడే భక్తి మనలో వుండాలి అదే పండుగ.... ప్రతిరోజూ పండుగ.... - సుహా
Read More
పెంపకం

పెంపకం

పెంపకం పెంపకం అంటే మనల్ని తల ఎత్తుకునేలా చేసేది కాదు !!! మన పిల్లల్ని మనం తల దించుకోకుండా చూసేది !!! - వాల్దీ
Read More
లైఫ్ కొటేషన్

లైఫ్ కొటేషన్

లైఫ్ కొటేషన్ ఆగిపొమ్మంటున్న ప్రాణం కడిలిపొమ్మంటున్న కాలం ఈ రెండిటికీ పొత్తు కుదరక పగిలిపోతున్న జీవితం - భరద్వాజ్
Read More
స్నేహం ఒక్కటే!

స్నేహం ఒక్కటే!

స్నేహం ఒక్కటే! భాష లేనిది... బంధం ఉన్నది. సృష్టిలో... అతి మధురమైనది. జీవితంలో... మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే! - భరద్వాజ్
Read More
విలువ లేని భావాలు

విలువ లేని భావాలు

విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన  శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక విలువ లేని భావాలు. - సూర్యాక్షరాలు
Read More
బ్రతుకు బంధాల విలువ

బ్రతుకు బంధాల విలువ

బ్రతుకు బంధాల విలువ బ్రతుకు భారమైన సాగుతున్న ఈ సాంకేతిక లోకంలో.. బంధాల విలువ బారెడు దూరం పారిపోయే గుండె బరువై.... - సూర్యాక్షరాలు
Read More