Aksharalipi Poems Trending Now సంసార రథం Akshara LipiMarch 18, 2022 సంసార రథం శకట చక్ర కరణి సాగాలి ముందుకు పడ్డ శ్రమను సమము పంచుకుంటు భార్య వలన భర్త, భర్త వలన భార్య ఇరువురు సుఖపడుదు రిహము లోన - కోట