aksharalipi songs

నా చిన్నతల్లి

నా చిన్నతల్లి

నా చిన్నతల్లి పల్లవి ఓ, నా చిన్న తల్లి... నా కథే చెప్తాను. వినవమ్మ ఓ, నా చిన్న తల్లి...  మా నాన్న గుండెల్లో... సిరి వెన్నెలను నేనమ్మ ఓ, నా చిన్న తల్లి... మా అమ్మ రూపం నేనమ్మ చరణం1 పది నెలలు... బరువు ఐయినా... ప్రేమతో నన్నే మోసిందమ్మ మా అమ్మే.... ఎన్నో కలలు కన్న... అమ్మ నాన్నల గుండెల్లో... మంటనే రేపి... వచ్చనమ్మ చరణం2 నువ్వు కడుపున పడ్డాక... నన్ను మోసిన మా అమ్మే... గుర్తు వచ్చనమ్మ నువ్వు కడుపులో... కాలుతో తంతుంటే... మా నాన్న గుండెలా మీద... ఆడుకున్న రోజులే... గుర్తు వస్తున్నాయమ్మ చరణం3 నా చుట్టు పువ్వుల వణంలా... మీ నాన్న ప్రేమ ఉన్న... మదిలో... ఏదో దిగులు నడక నేర్పిన నాన్ననే... చీకట్లోకి నెట్టేసి.. నీ నాన్న వెంట... వచ్చేశానమ్మ చరణం5 కష్టం విలువే... తెలియకుండా పెచ్చారు, మా నాన్నే నాన్న మీరే...…
Read More

గులాబి నేను

గులాబి నేను

గులాబినేను   పల్లవి ముళ్ల తోటలో... పూసిన ఓ గులాబి నేను...నన్నే తెచ్చి.. ఆ దేవుడి మెడలో పూల మాలగా.. చేర్చావు? పువ్వుకి రేకుల రాలిపోతున్న..నా జీవితాన్నే... చెట్టుకు ఇగురులా... నన్నే చేర్చావు? చరణం1 ఎక్కడి నుంచి వచ్చవో కానీ.. నా చిమ్మ చీకటిని రంగుల హరివల్లులా... మర్చావు? ఎప్పుడు నిన్ను చూశానో కానీ... నా కంటి రెప్పలా నాతోనే ఉన్నావు? చరణం2 రెక్కలు లేని... పక్షల్లే ఉండేదాన్ని.. నువ్వు వచ్చాకే.. రెక్కలు విప్పిన.. పావురంలా ఎగురుతున్న.. ఎప్పుడూ.. కన్నీళ్లతోనే ఉండేదాన్ని.. నువ్వు వచ్చాకే.. నా పెదాలపై... చిరు నవ్వే వచ్చింది. చరణం3 ఎప్పుడూ.. సైలెంట్ గా ఉండేదాన్ని.. నువ్వు వచ్చాకే అలల అల్లరి చేస్తూ.. పసి పాపలా ఆడుకుంటున్న.. నీటిలో... చేప పిల్లలా ఉండేదాన్ని... నన్నే తెచ్చి... ఈ లోకానే.. అందంగా చూపావు? చరణం4 ఆ నింగిలో ఉన్న..నక్షత్రమే నాతో స్నేహం కోరి వచ్చిందా... నిన్నే... ఆ బ్రహ్మే పంపడేమో..…
Read More
తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి జగతికి వెలుగువి నీవే మా జీవనగతివీ నీవే ఏడుకొండలను దాటి మా హృదయకోవెలను చూడు చరణం కలియుగమందున వెలసీ కష్టాలన్నీ తీర్చీ బతుకే కానుక చేసి బాధ్యత మాకు నేర్పే బంధువు నీవేనయ్యా చరణం చిరునవ్వుతో మములను చూసి వింతలు వంకలు చూపి తోడుగ మాకు నిలిచే సుందర రూపము నీదే చరణం కలలే లేని మాకు కలతలు మాత్రం మిగిలె కొండల రాయుడు ఉంటే సకల శుభములు కలుగు చరణం నిను చూసే భాగ్యము లేక తపియించితిమయ్యా మేము కన్నీరే చిందగ మేము పిల్లలమైతిమి స్వామి నిను చూసే భాగ్యం కోసం నీ జాడను వెతికేమయ్యా - సి.యస్.రాంబాబు
Read More