aksharalipi story

స్వార్థం పెరిగితే…

స్వార్థం పెరిగితే…

స్వార్థం పెరిగితే… రాత్రి పదకొండు గంటలు దాటింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామయ్యను కుటుంబ సభ్యులు హడావిడిగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణం కాపాడాలని అందరి కళ్లలో ఒక్కటే ఆశ. డాక్టర్లు పరీక్షలు చేసి,"ముందుగా ఐదు లక్షలు డిపాజిట్ చేయండి. ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తాం" అన్నారు."సార్! మా దగ్గర అంత డబ్బు లేదు. ముందుగా ఆయన ప్రాణం కాపాడండి. డబ్బు ఎలాగైనా తెస్తాం?" అని రామయ్య భార్య వేడుకుంది.కానీ , వారి మాటలకు విలువ లేకపోయింది. డబ్బు లేకపోతే… చికిత్స లేదని స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులు అప్పుల కోసం పరుగులు తీశారు. బంగారు నగలు తాకట్టు పెట్టారు. భూమి అమ్మాలని ప్రయత్నించారు. అప్పటికే రామయ్య పరిస్థితి విషమించింది.చివరకు డబ్బు చెల్లించిన తర్వాతే… చికిత్స మొదలైంది. కానీ , అప్పటికే ఆలస్యమైపోయింది. రామయ్య ప్రాణాలు దక్కలేదు. భార్య గుండెలవిసేలా ఏడుస్తూ,"మేము ఆసుపత్రికి వచ్చాం , ప్రాణాలు కాపాడతారని.…
Read More
కూరెళ్ల విఠలాచార్య

కూరెళ్ల విఠలాచార్య

కూరెళ్ల విఠలాచార్య కూరెళ్ల విఠలాచార్య (తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు) డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. ప్రధానమంత్రి మోడీ 2021, డిసెంబరు 26 ఆదివారం రోజున రేడియో కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో కూరెల్ల విఠలాచార్య గురించి ప్రస్తావిస్తూ ‘‘కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య.. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ…
Read More
కైలాసం బాలచందర్

కైలాసం బాలచందర్

కైలాసం బాలచందర్ కైలాసం బాలచందర్ (దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత) కైలాసం బాలచందర్ (9 జూలై 1930 – 23 డిసెంబర్ 2014) ఒక భారతీయ నాటక రచయిత, చిత్ర దర్శకుడు, చిత్ర నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు నటుడు. ఆయన ప్రధానంగా తమిళ చిత్రసీమలో పనిచేశారు . అసాధారణమైన ఇతివృత్తాలను మరియు తీవ్రమైన సమకాలీన విషయాలను స్పృశించే తన విలక్షణమైన చిత్ర నిర్మాణ శైలికి ఆయన ప్రసిద్ధి చెందారు. బాలచందర్ చిత్రాలు స్త్రీలను ధైర్యవంతులైన వ్యక్తులుగా మరియు ప్రధాన పాత్రలుగా చిత్రీకరించడానికి ప్రసిద్ధి చెందాయి. " ఇయక్కునార్ సిగరం " ( అక్షరాలా "పరమశిక్ష దర్శకుడు") అని ప్రజాదరణ పొందిన ఆయన చిత్రాలు సాధారణంగా అసాధారణమైన లేదా సంక్లిష్టమైన వ్యక్తిగత సంబంధాలు మరియు సామాజిక ఇతివృత్తాలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన 1964లో స్క్రీన్ రైటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, "నీర్కుమిళి " ( 1965…
Read More
పొడుపు కథ

పొడుపు కథ

పొడుపు కథ మూడుకన్నులుండు పూజకై వాడునుతాటికాయగాదు తలనుబోలుజుట్టుపీకిన నొక పట్టున గనవచ్చుదీనిభావమేమి తెలుపుకృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి.
Read More
కం!!💐🪷

కం!!💐🪷

కం!!💐🪷 తలచిన వరములొసగు మాకులదైవము శివుని గొలవ కోరిక తోడన్నిలుపగ చేసిన ప్రతిమనతలలైదుకరంబులు పది తనువది యొకటే!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
మత్తు వదలరా

మత్తు వదలరా

మత్తు వదలరా మగువ మత్తు వదులరామగవాడి మత్తు వదులకోమనీ మత్తులో పడి మానవ సంబంధాలను హీనంగా చూడకురామత్తు పానీయాల జోలికి వెళ్ళి శరీరాన్ని పాడుచేసుకోకురామత్తు నిన్న పాతాళంలో కీ నెట్టును రామత్తు లేని లోకం లేదంటావా రాఏ మత్తు అయినా తాత్కాలిక ఆనందమే రాఅసలైన మంచి మత్తు నీ చుట్టూ ఉన్న ప్రతి జీవి పట్ల దయా హృదయం కలిగి జీవించడమే రా నా దృష్టిలో యోగా బాయ్
Read More
మత్తు – చిత్తు

మత్తు – చిత్తు

మత్తు - చిత్తు మత్తుకు బానిసైతే చేస్తుందదిచిత్తు నీ సంపాదనంతా హరించునీ బంధువులందరూ నిన్ను త్యజించుజీవితమే నిన్ను అపహరించు! ముందు కొంచమే తాగిస్తారుస్నేహితులు అది మెల్ల మెల్లగాఅలవాటుగా మారుతుంది చివరకుబానిసను చేస్తుంది! డ్రగ్స్ మత్తైతే మరీ ఘోరందానికోసం చేస్తారు నేరంక్షమించలేరు వారిని జనంబంధువులంతా అవుతారు దూరం! మత్తు కు బానిసలు కాకండిమీ వృత్తిని మరవకండిమీ బాధ్యతలను తలుచుకోండియువతా ఈ విషయం లో మేల్కోండి! మత్తు అనే విత్తనం నాటకండిమీ మది లో! భవిష్యత్తనే వృక్షాన్నిచేరుకోండి త్వరలో! బంగారుభవిష్యత్తు ఉంది చూసుకోండి! ముందు! ఉమాదేవి ఎర్రం
Read More
వలలో కోల్పోవద్దు

వలలో కోల్పోవద్దు

వలలో కోల్పోవద్దు మత్తు వదలరా… మనసును మేల్కొలపరామాయలో మునిగే అడుగులను ఆపరాచుక్కల సంతోషం చూపిస్తుందనుకున్నాచివరికి చీకటే నీడగా మిగులుతుందిరాఒక గుక్కతో మొదలైన అలవాటు ఒక జీవితాన్ని బూడిద చేస్తుందినవ్వులు నింపాల్సిన ఇంటినినిశ్శబ్దంతో నింపేస్తుందితల్లిదండ్రుల ఆశలు కరిగిపోతాయిపిల్లల భవిష్యత్తు చీకటిలో కలిసిపోతుంది శ్రమతో సంపాదించిన ధనంక్షణాల్లో గాలిలో కలిసిపోతుందిమత్తు స్నేహితుడు కాదుమరణానికి చూపే మార్గదర్శిఆనందం అనే పేరుతో వచ్చి ఆవేదననే మిగిల్చే శత్రువుఆరోగ్యం అమూల్యమైన ఆభరణందానిని కాపాడుకోవడం మన కర్తవ్యంస్వచ్ఛమైన ఆలోచనలే నిజమైన మత్తుసేవాభావమే శాశ్వత సంతోషం కుటుంబ ప్రేమను ఆలింగనం చేసుకోకలల దారిలో ధైర్యంగా నడువుచెడును దూరం చేసిమంచిని మనసారా ఆహ్వానించుమత్తుకు బానిస కాక మానవత్వానికి దాసుడవుజీవితం ఒక్కటే విలువైన వరందాన్ని వ్యసనాల వలలో కోల్పోవద్దునవ్వే ముఖాల కోసం జీవించునమ్మిన వారి కోసం నిలబడూమత్తు వదిలి, మమతను ఎంచుకోమంచి మార్గమే మనిషికి మహోన్నత గమ్యం… మాధవి కాళ్ల
Read More
రాజారావు

రాజారావు

రాజారావు రాజారావు (1908 – 2006) ఇంగ్లీషులో నవలలు, కథలు వ్రాసిన ఒక భారతీయ రచయిత. ఇతని నవల "ది సెర్పెంట్ అండ్ ద రోప్" ఇతనికి 1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చి పెట్టింది. రాజారావు 1908, నవంబరు 8వ తేదీన మైసూరు రాజ్యం (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) లోని హసన్ పట్టణంలో ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు వారి తల్లి దండ్రులకు జన్మించిన 9 మంది సంతానంలో పెద్దవాడు. ఇతనికి ఏడుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడు యోగేశ్వరానంద ఉన్నారు. ఇతని తండ్రి హెచ్.వి.కృష్ణస్వామి హైదరాబాదులోని నిజాం కళాశాలలో కన్నడ భాషను బోధించేవాడు. ఇతని తల్లి గౌరమ్మ ఒక గృహిణి. ఇతడు 4 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మరణించింది. ఇతడు నైజాం పరిపాలనలో ఉన్న ఆనాటి హైదరాబాదులోని మదరసా - ఎ - ఆలియాలో మెట్రిక్యులేషన్ వరకూ చదివాడు. తరువాత తండ్రి పనిచేస్తున్న నిజాం…
Read More
సుకన్య

సుకన్య

సుకన్య సుకన్య (జ. జూలై 8, 1969) దక్షిణ భారత సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలలో 80కి పైగా సినిమాలలో నటించింది. ఈమె నర్తకి, సంగీతకారిణి కూడా.సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ కూతురు. ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. తమిళ సినీ రంగములో అగ్రశేణి నటులైన కమల్ హాసన్, సత్యరాజ్, విజయకాంత్ ల సరసన నటించింది.సుకన్య కళాక్షేత్రలో స్కాలర్‌షిప్పుతో నాట్యం అభ్యసించి, ఆ తరువాత ప్రముఖ నర్తకి చంద్రలేఖ నాట్యబృందముతో పాటు అనేక నృత్యోత్సవాల్లో పాల్గొన్నది. 1987 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొనటానికి రష్యా వెళ్లిన బృందములో అతి పిన్న వయస్కురాలు సుకన్య. ఈమె రష్యాలో క్రెమ్లిన్ స్క్వేర్లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మిఖాయిల్ గోర్బచేవ్ ల ముందు నాట్య ప్రదర్శన ఇచ్చింది. 2002 మార్చి 18 న అమెరికాకి…
Read More