aksharalipi story

బుజ్జి దూడకు బుజ్జి డైపర్

బుజ్జి దూడకు బుజ్జి డైపర్

బుజ్జి దూడకు బుజ్జి డైపర్ నల్లని మేని అందంతో నిలిచిందొక గేదె పిల్ల, బుజ్జి బుజ్జి కళ్లతో చూస్తూ మురిపిస్తోందిలా మెల్లమెల్ల! పొలాల గాలి పీలుస్తూ పల్లె వాతావరణంలో పెరుగుతూ, పచ్చని గడ్డి మేస్తూ పశువుల మందలో తిరుగుతూ! మనిషి బిడ్డకు డైపర్ కడితే ముచ్చటగా నవ్వుతాం, గేదెకు కూడా డైపర్ కడితే వింతగా చూస్తూ ఉంటాం! జంతువులైనా పసిపిల్లలే వాటి బాధలూ మనవే, మాటలతో చెప్పలేకపోయినా భావాలున్న జీవులే! మనిషి చూపే ప్రేమలో మమతకు హద్దులుండవు, మూగజీవుల పట్ల దయ ఉంటే లోకంలో కరువులుండవు! మూగజీవుల మౌన భాషను మనసుతో అర్థం చేసుకుందాం, ప్రేమతో వాటిని ఆదరిస్తూ మానవత్వాన్ని చాటుకుందాం! ఉమాదేవి ఎర్రం
Read More
అవసరం

అవసరం

అవసరం పిల్లాడినప్పుడు డైపర్ లేదు పెద్దయ్యాకా తప్పడం లేదు! వయసు పెరిగి ముసలినైనా డైపర్ మాత్రం కావాలంటున్నా! చిన్నప్పుడు అమ్మే చూసుకుంది పెద్దయ్యాక భార్యే విసుక్కుంది! రాత్రిపూట నిద్రలో లేవలేక డైపర్ కోసం వెతుకుతున్నా లేవలేక! నాకు డైపర్ కావాలి బాబోయ్! నవ్వకండి నన్ను చూసి మీరెవ్వరూ! పిల్లలకే కాదు పెద్దలకూ అవసరమొస్తుందీ అప్పుడప్పుడూ! బయటకెళ్తే బస్సు ప్రయాణం డైపర్ ఉంటే ఎంత సులభం! సినిమా చూస్తూ మధ్యలో లేస్తే పక్కవాళ్లు తిడతారేమో చూస్తే! భార్య అంది ఏమండోయ్ మీకు ఇదేం పిచ్చి కోరికోయ్! పిల్లాడిలా మారిపోయారే డైపర్ కోసం మారాం చేస్తున్నారే! నేనన్నాను వినవే ప్రియతమా ఇదే కదా కాలమహిమమ్మా! పిల్లనాటి నుంచి ముసలితనం దాకా డైపర్ బంధం ఉంటుందిగా! పిల్లాడికి డైపర్ పెడితే ముద్దు ముసలివాడికి పెడితే నవ్వుల సందడి! వయసుతో పనేముంది చెప్పండి అవసరమైతే డైపర్ కొనిపెట్టండి! డైపర్ వేసుకుంటే సిగ్గెందుకండీ? స్వేచ్ఛగా బతకడానికి అదో సాధనమండీ!…
Read More
ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ అభ్యుదయ రచయిత్రి)

ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ అభ్యుదయ రచయిత్రి)

ఇస్మత్ చుగ్తాయ్ (ఉర్దూ అభ్యుదయ రచయిత్రి) ఇస్మత్ చుగ్తాయ్ సుప్రసిద్ధ ఉర్దూ రచయిత్రి. ఈమె సంస్కారధోరణి కలిగిన ముస్లిం కుటుంబంలో 1915, ఆగస్టు 21వ తేదీన జన్మించింది. అలీగఢ్ లో మిషనరీ స్కూలులో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఆగ్రాలో ఉన్నత విద్యను అభ్యసించి బి.ఎ., బి.టి. పట్టాలను పొందింది. దేశంలో బి.టి. పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందింది. ఆగ్రాలో చదువు కుంటున్నప్పుడే ఈమె షాహిద్ లతీఫ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఉర్దూ రచయిత్రిగా ఈమె భారతీయ సాహిత్యానికి ఒక కొత్త దిశను చూపించింది. ఈమె ఎన్నో నవలలు, కథలు, రేడియో నాటికలు వ్రాసింది. ఈమె వ్రాసిన కథల ఆధారంగా గరం హవా, అర్జూ, మైడ్రీమ్స్, లీహాఫ్ సినిమాలు వచ్చాయి. ఈమె వ్రాసిన లీహాఫ్ కథలో అశ్లీలత ఉందని లాహోర్ కోర్టులో కేసు వేసిన బ్రిటీష్ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొని కేసు నుండి బయట పడింది.ఈమె 107వ జయంతిని…
Read More
ఆర్ టి సి బస్సు అభివృద్ధికి సూచిక,,,,,,,,,!!

ఆర్ టి సి బస్సు అభివృద్ధికి సూచిక,,,,,,,,,!!

ఆర్ టి సి బస్సు అభివృద్ధికి సూచిక,,,,,,,,,!! సామాన్య జనజీవిత హృదయ కుహరాల్లో నెలవైనది ఆర్ టి సి బస్సు,,,,,,,,,,,కొండ కోనలు దాటి గిరిప్రదక్షిణలు చేసి అడవులు సెలయేరుల గుండా ప్రయాణించే బస్సు ఇదేనోయ్ జనం సొమ్ము,,,,,,,,,,,ఊరికో బస్సు జనాన్ని నింపుకుని ఊగిపోతూ తూలిపోతు పల్లె నుంచి పట్నంలోకి జనం లొల్లితో గమ్యం చేర్చేదే ఆర్ టి సి బస్సు,,,,,,,,,డ్రైవరన్న తగు మెలకువలతో కంకరరోడ్లపై బస్సు నడుపుతూ బస్సు ఉపేస్తున్నా మలుపుల చోట నైపుణ్యంగా స్టీరింగ్ తిప్పుతూ బస్సుబోవు తీరు అద్భుతం ,,,,,సలాం డ్రైవరన్నా,,,,,,,,,,కండక్టర్ తను బస్సు గుండెకాయ బస్సెక్కిన ప్రతిఒక్కలు టిక్కెట్ తీసుకోవాలని పదే పదే గుర్తుచేస్తూ ప్రతి స్టేజివద్ద ఊరు పేరు గట్టిగా పలుకుతూ దిగవలసిన వారిని దింపేస్తూ ఎక్కేవారికి టిక్కెట్ లు ఇస్తూ నడవండి వెనక్కి నడవండి ఈ బస్సు మీదే మాదేం లేదు పైసలు మీవే టిక్కెట్లు మీకే ,,,,,ఇక్కడ టిక్కెట్ తీసుకుంటే మీరు అనుకున్న…
Read More

సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798-1884)

సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798-1884) "నేనిక్కడికి కలెక్టరుగా వచ్చేసరికి (1825) తెలుఁగుసాహిత్యం పూర్తి శిథిలావస్థలో పడి అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది." అని ఒకచోట వ్రాసారు బ్రౌన్ దొర. ప్రమాద పరిస్థితిని సక్రమంగా అంచనా వేసిన ఆయన హుటాహుటిన పండితుల్నీ పరిశోధకుల్నీ నెలజీతాల మీఁద నియమించి దేశం మీఁదికి పంపారు. వారి ద్వారా క్షీణదశలో ఉన్న సాహిత్యమంతా (తాటాఁకుల పొత్తాలు) సేకరించి కాయితాల మీఁద ఎత్తిరాయించి ఆ తరవాత అచ్చు వేయించారు. భద్రపఱిచారు. అందుకు చాలా సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు చిన్నవయసులో ఆయన రాజమహేంద్రవరం వెళ్లి అక్కడ బ్రహ్మశ్రీ తిప్పాభొట్ల వెంకట శివశాస్త్రి గారి వద్ద తెలుఁగు ఛందోఽలంకార శాస్త్రాలను సంప్రదాయ పద్ధతిలో అభ్యసించారు. అదే ఊళ్లో ఉంటున్న వఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి గారి వద్ద సంస్కృతాంధ్ర వ్యాకరణాలు నేర్చుకున్నారు. 1820 లో ఆయన రాయలసీమకంతటికీ ఏకైక కలెక్టర్ మఱియూ మేజిస్ట్రేట్ కావడం, మందీ మార్బలం చేతుల్లో ఉండడంతో ఆ…
Read More
అమాయక చేష్టలు

అమాయక చేష్టలు

అమాయక చేష్టలు తింగర తిన్నడుపోయి వచ్చాడురాను వచ్చాడుఅమాయక చేష్టలు చేసేమనసు స్వచ్ఛమనేది కపటము లేని మనసుఒకటి చేయమంటే మరొకటి చేసేఇంటికి తాళం వేయమంటేతాళం తీసి వచ్చేగేదెకి పాలు తీయమంటే దూడకు తాగిపించేఅయ్యగారికి మంచం వేయమంటేనేల మీద చాప వేసేషాప్ కి వెళ్లి బియ్యం తెమ్మంటేకూరగాయలు తీసుకొని వచ్చే స్కూల్ కి వెళ్లి బాబును తెమ్మంటేదారుల్లో గోలీలు ఆట ఆడేఇల్లు జాగ్రత్త అని చెబితేతలుపులు తీసి హాయిగా నిద్రపోయేఇలా తింగర పనులు చేసే అమాయకపు తిన్నడు... డా. సరికొండ రమాదేవి
Read More
కనువిప్పు

కనువిప్పు

కనువిప్పు మా ఊరిలో సింగన్న అని మంచి మంత్రగాడు ఉండేవాడు. చిన్నపిల్లలకు జ్వరాలు వస్తే తాయెత్తులు కట్టి మంత్రాలు చదువుతూ ఒంట్లో ఉన్న దడుపు దెయ్యాలను తరిమేసే వాడు. పిల్లలకు జ్వరాలు, పుండ్లు, గజ్జి వస్తే నేనున్నానంటూ ప్రత్యక్షమై పదో పాతికో వసూలు చేసేవాడు. తూ తూ మంత్రం వైద్యం పనిచేయక పల్లెలోని జనం నా నా ఇబ్బందులు పడేవాళ్ళు. ఊళ్ళోడాక్టర్ అనేవాడు లేక ఈయన ఆటలు సాగుతున్నవి. లాభం లేదు ఈయన నుంచి కావట్లేదని పట్నంలో దవాఖానలలో వైద్యం చేయించుకుని బాగాయ్యి వస్తున్నారు.ఇది సింగన్నకు మింగుడు పడలేదు.కొన్ని రోజుల తర్వాత ఇతను చేతబడి చేస్తాను నా వద్ద వైద్యం చేయించుకోక పోతే అంటూ ప్రచారం చేయడం మొదలెట్టాడు. దానితో ఊళ్ళో చేతబడి కలకలం మొదలయ్యింది. చిన్న పిల్లలు సింగన్నను చూస్తేనే భయపడేవాళ్ళు.ఆరోజు బోనాల పండుగ బహు పసందుగా జరుగుతుంది.ఆడ పడుచులందరు సాయంత్రం పూట చక్కగా అలంకరించుకుని బోనాలు నెత్తిపై పెట్టుకుని…
Read More
శా!!🪷💐

శా!!🪷💐

శా!!🪷💐 కామోద్రేకముచేత వీధులను కాకాపట్టుచున్నూరిలోప్రేమోన్మాదిగ బంధుమిత్రులను ప్రేరేపించుచున్ వాగగన్యేమాత్రంబును జాగుజేయకను నేనే పుత్రినిత్తున్ననన్మామా మామ యటంచు సర్వముఁ దినన్ఁ మా మా స్వజామాతయా? ఉత్పలమాల🪷💐 సిద్ధి)ని పొందవచ్చునని శీఘ్రముగా గురు చెంత చేరుచున్బుద్ధి)గ నభ్యసించగను భూవరులెల్లరు మెచ్చుచుండ వాక్శుద్ధి)ని పొంది యుండ బహు శోభను గూర్చగ సంతసమ్మునన్వృద్ధి)నమోదు చేయుచును విద్వతు చూపును జీవితాంతమున్!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
బ ఒత్తు బ్బ ద్విత్వం

బ ఒత్తు బ్బ ద్విత్వం

బ ఒత్తు బ్బ ద్విత్వంప్రక్రియ: బాల సాహిత్యం అబ్బబ్బ ఏం ఎండళ్రా అబ్బాయిసుబ్బరంగా ఇంటిపట్టున ఉండాల్సిందేడబ్బారేకుల సుబ్బారావు రొప్పుతూ సుబ్బిశెట్టి డబ్బాకొట్టు చేరెఈ డబ్బులు తీసుకుని డబ్బెడు కొబ్బరినీళ్ళు ఇవ్వుసుబ్బిశెట్టి ముఖం చెంప గుబ్బలు దిబ్బలా ఉబ్బెఈ మంటలకు తన పబ్బం గడుస్తోంది ఎబ్బెట్టుగా నైనాసుబ్బారావు దబ్బుమని గూడగుడా తాగె కొబ్బరినీళ్ళుఅది అబ్బురపరిచి సుబ్బిశెట్టి గబ్బు గుబ్బలెగిరేసెజబ్బునపడతావోయ్ సుబ్బారావు ఈ మబ్బుల ఎండల్లో తిరక్కునిబ్బరంగా కూర్చున్న గబ్బు సుబ్బీడబ్బులు ఊరికే వస్తాయా నీలా దబ్బపండులా దిబ్బలా కూర్చుంటేసుబ్బిశెట్టి ఇకఇక మంటూ ఏం దెబ్బకొట్టావోయ్ సుబ్బారావుమా అబ్బాయి పరీక్షలు నన్ను అబ్బబ్బ బలే ఇబ్బంది పెడుతున్నయోయ్ సుబ్బీనిబ్బరంగా కూర్చోనివ్వట్లేదు నించోనివ్వట్లేదు బొబ్బట్లలా ఒళ్ళంతా పేలిపోతోందిడబ్బులు ఇచ్చి పోలీసన్నలకు డబ్బెడు కాపీ చీటీలిస్తే నన్ను దెబ్బలుకొట్టి మా వాడికి ఆ డబ్బా ఇచ్చి ఇటురాకన్నారుఉబ్బితబ్బిబ్బయి నేను ఏడ్వాలోడబ్బా అందిందని ఉబ్బిపోవాలో చెప్పు సుబ్బీదబ్బదబ్బ ఇంటికెళ్లి సబ్బు అరిగే దాకా ఒళ్ళు తోముతా సుబ్బీ ఇక…
Read More
బుద్ది

బుద్ది

బుద్ది తింగరి తిన్నడు అనగానే మనకు చిలిపి పనులు చేస్తూ, అందరినీ నవ్విస్తూ ఉండే ఒక అల్లరి పిల్లవాడు గుర్తుకు వస్తాడు. తిన్నడు చిన్నప్పటి నుంచి చాలా చురుకైనవాడు. అయితే, ఏ పని చేసినా కాస్త ఆలోచించకుండా చేయడం అతని అలవాటు. అందుకే ఇంట్లోవాళ్లు, స్నేహితులు అతన్ని ముద్దుగా తింగరి తిన్నడు అని పిలిచేవారు. తిన్నడు బడికి వెళ్లేటప్పుడు పుస్తకాలు తీసుకెళ్లడం మరిచిపోయేవాడు. భోజనం చేసేటప్పుడు ఆటల్లో పడి అన్నం తినడం మరిచిపోయేవాడు. ఒకసారి తన స్నేహితుడికి సహాయం చేయాలని వెళ్లి, తానే ఇబ్బందుల్లో పడ్డాడు. అయినా తన తప్పులను నవ్వుతూ ఒప్పుకునేవాడు. తిన్నడు చేసే పనులు కొన్నిసార్లు అందరికీ నవ్వు తెప్పించినా, మరికొన్నిసార్లు ఇబ్బంది కలిగించేవి. ఒకరోజు అతని ఉపాధ్యాయుడు అతన్ని పిలిచి, “చిలిపితనం ఉండటం తప్పు కాదు. కానీ ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. అప్పుడు నీ తెలివితేటలు అందరికీ ఉపయోగపడతాయి” అని చెప్పాడు. ఆ మాటలు…
Read More