aksharalipi today family stores

మనిషిని పోలిన మనుషులు

మనిషిని పోలిన మనుషులు

మనిషిని పోలిన మనుషులు ఇది నిజంగా జరిగిన సంఘటన. కాకపోతే నాక్కాదు, మా ఇంట్లో వారికి,  అప్పట్లో మేము పాత ఇంట్లో ఉండేవాళ్ళం. అందరం ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నాం. అయితే సుచిత్ర లో మా చిన్న పిన్నివాళ్ళు ఉండేవాళ్ళు. రాకపోకలు ఉండేవి అప్పట్లో .ఇప్పుడు ఎవరు రావడం లేదు. అది వేరే విషయం లెండి. అలా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇష్టం ఉంటే అప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. కానీ మేమే వెళ్ళేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్నగా ఉండేది. కాబట్టి వాళ్లే ఇక్కడికి వచ్చి రోజులకు రోజులు ఉండేవారు. మా పిన్ని కొడుకు కాలేజీకి వెళ్ళబుద్ది కానప్పుడు మా ఇంటికి వచ్చి తిని బాగా పడుకునేవాడు. అమ్మకు చెప్పకండి అని బతిలాడే వాడు. అలాంటిది ఒక ఆదివారం రోజు మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. అప్పుడే తినడానికి కూర్చున్నాం. రోజు అందరం ఉండము కాబట్టి, ప్రతి…
Read More
వింత మనుషులు

వింత మనుషులు

వింతమనుషులు   మనచుట్టూ చాలా మంది ఉంటారు . ఇంటి పక్కవారు , ఎదురింటి వారు, ఆ పక్కింటి వారు ఇలా కాకుండా రోడ్డు పై వెళ్తుంటే చాలా మంది కనిపిస్తారు. అలాగే ఆఫీస్ లోనూ ఉంటారు. వీరందరి మనస్తత్వాలు వేరు వేరు గా ఉంటాయి. పక్కింట్లో ఉండే వారు కొందరు. గలగల మాట్లాడుతూ వరుసలు కలిపెస్తూ ఉంటారు.మరికొందరు అసలు నోరు విప్పకుండా జెస్ట్ చూస్తూ వెళ్లిపోతారు మాట్లాడకుండా, అప్పుడు అనిపిస్తుంది మాట్లాడితే నోరు అరిగుపోతుందా అని, ఇంకొందరు ఉంటారు. వారికి బిల్డప్ ఎక్కువ .కాస్త డబ్బుంటే చాలు మనల్ని దెకరు పొగరుగా ఉంటుంటారు. ఎవరి తోనూ కలవరు. ఇక ఇంటి ఓనర్స్ కూడా అలాగే ఉంటారు కొందరు మాట్లాడితే కొందరు రెంట్ వస్తె చాలు అన్నట్టు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ఇక రోడ్డు పై వెళ్లేటప్పుడు మనుషులు కొందరు వింతగా మనల్నే చూస్తూ ఉంటారు. మరి వారే గ్రహం…
Read More
నిద్ర

నిద్ర

నిద్ర వంటింట్లో గిన్నెలు చేజారి దభేల్ మంటూ చప్పుడు రావడం తో అందరూ నిద్రలు లేచారు. శేఖర్ విసుగ్గా లేచి గబగబా వంటింట్లోకి వెళ్ళి సుగుణ ను వీపు వంచి దభదభ బాదాడు. అయినా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రానివ్వ లేదు. కానీ కన్నీళ్లు కారిపోతున్నాయి. కొట్టి కొట్టి అలసిపోవడం తో లం... పొద్దున్నే నిద్ర పాడు చేస్తావా ? నువ్వు పొడిచేది ఎంటి నలుగురికి వండి పెట్టడమే గా, దానికే పొద్దున్నే నేనే పని చేస్తున్నా అంటూ అందరికీ తెలియాలని ఈ వెధవ నాటకాలు , అంటూ తిట్టాడు. అయినా ఏమి మాట్లాడకుండా కాఫీ కలిపి అతని చేతికి ఇచ్చింది మౌనంగా , ఒసే పిచ్చి మొఖమా దీంతో నన్ను కూల్ చేద్దామనే అంటూనే ఆ కాఫీ తో బయటకు వెళ్ళాడు. ఏంటి వదినా పొద్దున్నే మమల్ని లేపడానికి నీ గిన్నెలు చప్పుడు చేయాలా, సర్లే గానీ…

చారులత

చారులత

చారులత   ఎదీ చూడనీ’’ అంటూ ఎర్రగా కందిపోయిన పదకొండేళ్ల కూతురి లేత అరచేతులను తడిమింది తల్లి. ఆమె కళ్లల్లో నీళ్లను చూసిన చారులత ‘‘ఏం కాలేదులే అమ్మా ’’ అంటూ తన చేతులను విడిపించుకుంది. ‘‘నీ కన్నా పెద్దవాడికి రోజూ కోడిగుడ్లు, మాంసం పెడుతూ ఆరోగ్యంగా పెంచుతున్నారు కదా! బరువైన పనులు వాడికి చెప్పకుండా నీకెందుకు చెప్తున్నారు? చదువేమో వాడికి.. చాకిరి నీకా?’’ ఉక్రోషం ఆ తల్లి మాటల్లో! ‘‘నేనూ చదువుకుంటున్నా కదమ్మా నీ దగ్గర’’ తన రెండు చేతులతో తల్లిని గట్టిగా చుట్టేస్తూ చారులత! ‘‘నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది చిట్టితల్లీ...’’ దుఃఖంతో తల్లి గొంతు పూడుకుపోయింది. ‘‘మరెందుకు చేశావమ్మా?’’బాధతో కూతురి స్వరమూ వణికింది. ఆర్తిగా కూతురిని హత్తుకుంది ఆ అమ్మ. ‘‘ఒరే దివాకరం.. ఏదో మెసేజ్‌ వచ్చినట్టుంది కొంచెం చూడూ..’’అంటూ వరండాలో కూర్చున్న పదమూడేళ్ల మనవడి దగ్గరకొచ్చాడు తాత. తన ఫోన్‌లో గేమ్‌ ఆడుతున్న దివాకరం…

మా ఊరి గోదావరి

మా ఊరి గోదావరి

మా ఊరి గోదావరి అది నా పెళ్లైన కొత్త మా అత్తగారి ఊరు నస్పూరు..ఆ ఊర్లోకి వెళ్తుంటె ఒక పక్కన వాగు మరో పక్కన చెఋవు మధ్యలో రోడ్డు చూడడానికి చాలా బాగుంటుంది అలా రోడ్డు మీద నుండి మా ఇంటికి చేరాక చూస్తే ఇంటి వెనకాల గల గల పారే గోదావరి ..ఇరు పక్కల పచ్చని పంట పొలాలు తాటి చెట్లతో అందమైనప్రకృతి అందాలు అవన్నీ దాటగానే రా రమ్మని పిలిచే గోదారమ్మ తల్లి వీచే గాలికి ఆ పారే నీటి సవ్వడితో ఆ అందమైనతల్లి గోదారి తల్లి స్వఛ్చమయిన నీళ్లు ఎంత బాగుండేవో! ప్రతి పండుగకు తిథులకు మేం గోదావరికి వెళ్లాల్సిందే!గోదారి స్నానాలు పూజలు అదో అధ్బుతమైన జ్ఞాపకాలు..మనసుకు హత్తుకునే సంఘటనలు...ఆ గోదావరి వల్లనే మా ఇంటి బావిలో కూడా తియ్యటి నీళ్లు చెంబుతో ముంచుకునేలా పైనే ఉండేవి..ఆ రోజులే ఎంతో బాగుండేవి.. ఆ ఊరిలో మా ముగ్గురు మామయ్యల…

తాపం

తాపం

 తాపం అది ఒక గిరిజన ప్రాంతం.అక్కడ ప్రకృతి అందాలు సౌమ్యదాయకం. అక్కడ కష్టం మీద బతికి నివసిస్తూ ఉండేవారు. ఆ గిరిజన ప్రాంతంలో అక్కడ కొండగిరి లో గీత అని ఒక పాప ని చూస్తూ ఉండేది. మా పాపకి అన్న గాని , చెల్లి గాని ,తమ్ముడు గాని, ఎవరూ లేరు ,పాపం అనాధ. కొండగిరికి దగ్గరలోని కొండగట్టు అనే ఊరు ఉండేది.అక్కడికి ఒక మంచి ఆఫీసర్ వచ్చారు.ఆయన అన్యాయం, ఆధర్మం అనేది చూడలేరు. తప్పు చేస్తే ఎవరికయిన శిక్ష  వేసేవారు. మరియు చంప చెల్లుమనిపించేవారు. అతనికి ఒక కుమారుడు. ఒక రోజు అనుకోకుండా ఆ ఊర్లో అడవిలోనే డ్యూటీ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద పులి వచ్చి ఆఫీసర్ గారిని తన పంజాతో కోట్టి తినబోతుంది. ఇంతలో అక్కడికి గీత అనే పాప వచ్చి  అక్కడ అతనికి ప్రాణాలు రక్షిస్తుంది. పరుగులు తీసి పరుగులు తీసి వెళ్లి…