aksharalipi today family story

కోపాన్ని తగ్గించాలి

కోపాన్ని తగ్గించాలి

కోపాన్ని తగ్గించాలి   సుమన్ జీవితం ఇబ్బందులపాలు అయ్యింది. అసలేమి జరిగిందిఅంటే సుమన్ బాగా చదువుకున్నాడు. చదువుతర్వాత మంచి ఉద్యోగంకూడా వచ్చింది. ఉద్యోగంవచ్చిన తర్వాత పెళ్ళి కూడాఅయ్యింది. సుమన్ కు ముక్కుమీద ఉంటుంది కోపం. కోపంచిన్నప్పటి నుండి ఉండేది.చిన్నప్పుడు తల్లిదండ్రులుఅతని కోపాన్ని భరించేవారు.ఒక్కగానొక్క కొడుకు ఏదో ఆవేశంలో అంటున్నాడు అనిఊరుకునేవారు. అతని కోపాన్ని స్నేహితులు కూడా తట్టుకోలేక అతనికి దూరంఅయ్యారు. అందరినీ కోపగించుకోవటం అతనికిఅలవాటుగా మారిపోయింది.భార్య శాంత చాలా సహనశీలి.భర్త ఆఫీసునుండి రాగానే అన్నీచక్కగా అమర్చి పెట్టేది. అతనుమాత్రం చిటపటలాడుతూనేఉండేవాడు. ఆఫీసులో పనిచేసేప్పుడు కలిగే ఆవేశాన్నిఇంటికి వచ్చాక భార్యపై తీర్చుకునేవాడు. ఒకరోజుఆఫీసులో తన ఆఫీసరుచేతిలో చీవాట్లు తిని ఇంటికివచ్చాక భార్యపై తన ప్రతాపంచూపాడు. ఆమె భయపడింది.మరుసటి రోజుకి ఆమెకు జ్వరం వచ్చింది. తన బాధను తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వచ్చిఆమెను పుట్టింటికి తీసుకునివెళ్ళారు. సుమన్ ఆఫీసునుండి ఇంటికి వస్తే భార్యఇంటిలో లేదు. అతనికిచాలా కోపం వచ్చింది. ఆమెకు…
Read More
పిచ్చి

పిచ్చి

పిచ్చి హరిణి కుమార్ గాఢంగా ప్రేమించు కున్నారు..ప్రేమంటె పిచ్చి ఇద్దరికీ..అందుకే ఇరు వర్గాల పెద్దలకు తెలియకుండా గుళ్లో పెళ్లి చేసుకున్నారు..పెద్ద వాళ్లకు తెలిసి విడదీసి హరిణిని తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా దొరకకుండా తప్పించుకుంటూ కొంత కాలం తిరిగీ తిరిగీ అందరూ మర్చి పోయాక ఒక చోట కొత్త ఊర్లో కాపురం పెట్టారు.. అలా కొంత కాలం గడిచే సరికి హరిణి గర్బవతయింది.. కుమార్ దగ్గర తెచ్చిన డబ్బులు అయిపోయాయి..ఏ ఉధ్యోగం దొరకక ఆ కోపమంతా హరిణి మీద చూపించే వాడు దాంతో హరిణికి తప్పు చేసానేమెా! అని బాధ కలిగేది అయినా ఏం చేయలేని పరిస్థితి..ఎలాగో ఓర్చుకుని జీవిస్తుంది కుమార్ కోపం తిట్లతో ఆగక కొట్ల వరకు వచ్చింది..ఈ లోగా హరిణి పేరెంట్స్ కు వీళ్లు ఎక్కడ ఉన్నారో తెలిసి కుమార్ లేని టైంలో హరిణిని తీసుకెళ్లారు.. కుమార్ వింత ప్రవర్తనకు బెదిరి పోయిన హరిణి పేరెంట్స్ దగ్గరే ఉండి పోయింది..ఇంకోసారి…
Read More
 ప్రేమ

 ప్రేమ

 ప్రేమ అనసూయకు నలుగురు ఆడపిల్లలే! అయినా అతిగారాబంగా పద్దతి గా పెంచింది..అత్తగారి పోరు వల్ల నలుగురిని కనాల్సి వచ్చింది ఆమెకు వంశోద్దారకుడు కావాలని చాలా కోరిక కానీ నలుగురు పిల్లలను కన్నా మగపిల్లడు పుట్టలేదు. దాంతో ఇక నా జాతకంలో మగ పిల్లాడు లేడు నేనిక కనలేనని గొడవ పెట్టి ఆపరేషన్ చేయించుకుంది.. లేకపోతె ఇంకెంత మంది పుట్టేవారో! అనుకుంటుంది రోజుకోసారి..కానీ ఆడపిల్లలయినా గారాబంగానే చూసుకుంటుందితల్లంటె ఇలా ఉండాలి అనుకునే వారందరూ అనసూయను చూసి..అందరు పిల్లల్లో మూడోపిల్ల సంధ్య మాత్రం తేడాగా ఉండేది.. ఎందుకో తెలియదు అమ్మ మీద కోపం పెంచుకుని పెరిగింది..వయసుకు వచ్చాక అమ్మ మాట వినకుండా ఎవరినోప్రేమించింది..తల్లి ఎంత చెప్తున్నా వినకుండా అతనితో లేచి పోయింది..తల్లి రాక్షసిలా కనిపించింది ప్రేమించిన వాడు దేవుడిలా కనిపించాడు.. కానీ కొంతకాలానికే సంధ్య మీద మెాజు తీరిపోయిందిసంధ్య తెచ్చిన డబ్బు నగలు అయిపోయాయి అందుకే వాడు విడిచి పెట్టి వెళ్లిపోయాడు..సంధ్యకు మతి చలించింది..…
Read More
తల్లి ప్రేమ, తపన…

తల్లి ప్రేమ, తపన…

తల్లి ప్రేమ, తపన   తల్లి ప్రేమ గురించి అందరికీ తెలుసు... కానీ తల్లి భాదల గురించి, మరో తల్లికే తెలుస్తుంది.. అమ్మతో తొలి అనుభవాలను, తనకు పుట్టిన పిల్లని చూసి తన అమ్మతన్నాని, స్రవంతి మాటల్లో... నా తొలి చూపు అమ్మవైపు నా తొలి పలకరింపు అమ్మతో నా తొలి నవ్వు అమ్మకోసం నా తొలి ఆట అమ్మతో నా తొలి మాట అమ్మ నా తొలి అడుగులు అమ్మకేసి నా తొలి ప్రయాణం అమ్మతో నా తొలి ఆనందం అమ్మతో నా తొలి బాధ అమ్మతో నా తొలి భయం అమ్మతో నా తొలి కన్నీరు అమ్మకై నా తొలి కోరిక అమ్మతో నా తొలి అక్షరం అమ్మ నా తొలి మొక్కు అమ్మకే నా తొలి మొక్కు అమ్మకై నా తొలి ప్రేమ అమ్మ నా తొలి ముద్దు అమ్మకే నా తొలి చీర అమ్మది నా…
Read More
ఇంటింటి రామాయణం లో ఒక భాగం

ఇంటింటి రామాయణం లో ఒక భాగం

ఇంటింటి రామాయణం లో ఒక భాగం   *గతం తాలూకు నీడలు* రాత్రి చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు ఆలోచనలతో,నేను మా వారి ఉద్యోగ రీత్యా విజయవాడలో ఉన్న సమయంలో మా ఇంటికి రెండిళ్ల అవతల ఒక రచయిత ఉండేవాడు అని తెలిసి *గతం తాలూకు నీడలు** రాత్రి చాలా సేపటి వరకు నిద్ర పట్టలేదు ఆలోచనలతో,నేను మా వారి  ఉద్యోగ రీత్యా  విజయవాడలో ఉన్న సమయంలో మా ఇంటికి రెండిళ్ల అవతల ఒక రచయిత ఉండేవాడు. అతను చాలా గొప్ప రచయిత అని తెలిసి.... అతను ఎవరో, ఎంటో తెలుసుకోవాలి అనుకున్నాను.   తను ఎలాంటి రచనలు రాస్తాడు, ఏం రచనలు రాశారో తెలుసుకోవాలి అంకున్నాను. కానీ అసలే పెద్ద రచయిత.  అతను నాతో మాట్లాడుతారా...? అని అనుకుని , సరే చూద్దాం లే.... అనుకుని ఊరుకున్నాను. నేను ఒకసారి కూరగాయల కోసం అని మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ …
Read More
పిల్లల భవిష్యత్తు కోసం

పిల్లల భవిష్యత్తు కోసం

పిల్లల భవిష్యత్తు కోసం   రసూల్ నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అతనికి ఇద్దరుపిల్లలు. అందులో ఒకరుపాప,ఒకరు బాబు. ఇద్దరూఆరోగ్యంగా ఉన్నారు. చక్కగా చదువుకుంటున్నారు. ఒకరోజురసూల్ తండ్రి రసూల్ ఇంటికివచ్చి"చూడు బేటా రసూల్ నువ్వు ఎంతమంది పిల్లలనుకంటే అంత మంచిది. మన యొక్క కుటుంబ బలగం పెరుగుతుంది. దేవుడిచ్చినపిల్లలను దేవుడే సాకుతాడు.భయపడవద్దు."అని అన్నాడు.అదే విషయాన్ని రసూల్ తనమితృడితో చెప్పాడు. అప్పుడుఆ మితృడు"చూడు రసూల్,ఎక్కువ మంది పిల్లలుంటే వారిని పోషించడం మనలాంటిమధ్య తరగతి పౌరులకు కష్టం.అదీకాక మహిళల ఆరోగ్యంకూడా దెబ్బతింటుంది. ఒక్కొక్కప్రసవం వారికి ఒక్కొక్క జన్మలాంటిది. పూర్వం ప్రజలకుపాడి-పంటలు సమృద్ధిగా ఉండేవి కాబట్టి ఎంతమందిపిల్లలు ఉన్నా ఇబ్బందిగా ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.ఇప్పుడు ఖర్చులు పెరగిపోయాయి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిబాగోగులను చూడడంచాలా కష్టం."అని చెప్పాడు.మితృని మాటలను విన్న రసూల్ ఆలోచనలో పడ్డాడు. -వెంకట భానుప్రసాద్ చలసాని
Read More
మహా నగరం మాయా నగరం

మహా నగరం మాయా నగరం

మహా నగరం మాయా నగరం   పదహారేళ్ల సరిత మారు మూల పల్లెలో ఉంటుంది తనకు మహా నగరం చూడాలని కోరికగా ఉండేది.. పెద్దగా చదువు రాదు.. ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అయిదో తరగతి వరకు చదువుకుంది అంతే! కానీ రాజధాని నగరమంటె చాలా ఇష్టం అక్కడి జన జీవనాన్ని గొప్పగా ఊహించుకునేది.. అక్కడి భవనాలు వాతావరణం చూడాలని చాలా ఉబలాట పడి ఒక రోజు ఎవ్వరికీ తెలియకుండా రాజధాని నగరం బస్సెక్కేసింది.. రాజధాని వింతలు చూస్తూ వీధుల వెంట తిరిగింది బస్సు దిగాక.. చీకటి సమయం ఆసన్నమయింది అప్పుడు భయమేసింది ఎటు వెళ్లాలి? ఎక్కడుండాలి? అని.. బిక్కు బిక్కు మంటూ ఒక చోట కూచుంది.. అప్పటి నుండి గమనిస్తున్న రంగడు దగ్గరకు వచ్చి ఏమయింది? ఎక్కడికి వెళ్లాలి? పాప అన్నాడు.. ఆ మాత్రం మాట్లాడి నందుకే ఈ మహా నగరంలో మంచి వాళ్లు ఉన్నారనుకుని.. అంతా చెప్పేసింది..…
Read More
చిత్ర కధ

చిత్ర కధ

చిత్రకధ మా అమ్మాయి పేరు హీరా. నాకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు ,ఒక పాప. మా బాబు గోపీ పుట్టిన పది సంవత్సరాల తర్వాత మా పాప పుట్టింది.నిజంగా చెప్పాలంటే మా పాపపుట్టినప్పుడే ఎక్కువ సంతోషంపొందాను. దానికి కారణం ఉంది. నా చిన్నప్పుడు నాకుచెల్లెళ్ళు లేరు. ఆ లోటు చాలాకాలం వరకు ఉంది. మా పాపను ఎంతో అపురూపంగాచూసుకుంటున్నాము. 2011సంవత్సరంలో పుట్టింది మాపాప. ఇప్పుడు మా పాపకు12 సంవత్సరాలు. పాపకుశాస్త్రీయ సంగీతం,భరత నాట్యం కూడా నేర్పించాను.నేను నేర్పించాను అనేకంటేతను నేర్చుకుంది అంటే కరెక్ట్.మా అబ్బాయి చదువు పేరుతో, ఉద్యోగం పేరుతోదూరంగా ఉన్నా అమ్మాయిఉండటం వల్ల మాకు ఆ ఒంటరితనం తెలియటంలేదు. ఇళ్ళంతా సందడిగా ఉంటుంది. ఇప్పుడు ఆమెఎనిమిది తరగతి చదువుతోంది. మా అమ్మ చనిపోయాక మా పాపలోమా అమ్మని చూసుకుంటూఉన్నాను. ఆడపిల్లకు అన్నీనేర్పించాలి అనేది నా ఉద్దేశ్యం.నా అదృష్టం బాగుండి మా హీరా కూడా రచనలు చేస్తోంది. స్కూల్లో జరిగే…
Read More
ఒక రాజుగారి కథ పార్ట్ 2

ఒక రాజుగారి కథ పార్ట్ 2

ఒక రాజుగారి కథ పార్ట్ 2   అలా పెళ్లి అయిన ఆ రాజు కిపెను సవాల్లు ఎదురు అవడం మొదలు అయింది..సొంత అన్నయ్య నీ రాజు పెదనాన దత్తత తీసుకోడం..అక్క,బావ ఇంటి మీద ఉండడం,,చెల్లి పెళ్లి వయసు కి రావడం ఇలా ఇంటికి వచ్చిన తన భార్య కి ఎవరిని ఎలా సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉండగనే చెల్లి కి పెళ్లి కుదిరింది..పెళ్లి చేయాల్సింది నువ్వే అని తన తండ్రి చెప్పడం ..మోయలేని బారం తో ఉన్న అతని ఒంటి ఎద్దు పోరాటం లో కష్టాల కడలి లో పెరిగితే అతనికి తోడు గా ఎవరు ఉండకపోవడం బాధాకరమైన అయిన విషయం అయిన.. అన్నిటినీ తట్టుకుంటూ ముందు కి సాగడం మొదలు పెట్టాడు..అంతలో నే తాను తండ్రి అయ్యాడు..పుట్టిన కొడుకు 3 సంవత్సరలా కు మరణించడం,,ఇంకా తాను అలా కిందకి కుచించుకుపోయాడు. అయినా అన్నిటినీ దిగ మింగుకుని…
Read More
ఒక చీకటి రాత్రి పార్ట్ 7

ఒక చీకటి రాత్రి పార్ట్ 7

ఒక చీకటి రాత్రి పార్ట్ 7   హాల్ లోనే ఉన్నా లక్ష్మి అతని చూస్తూనే భర్త లో వచ్చిన మార్పులు చూసి ఏంటండీ ఏమైంది పద్మ కనిపించిందా ఎక్కడ ఉంది ఏది అంటూ అతని వెనక వస్తుందేమో అనుకుంటూ చూసింది.. అందుకు సమాధానంగా బాలయ్య ఆమె చేతిలో ఉత్తరాన్ని ఉంచాడు. పిల్ల గురించి అడుగుతుంటే ఉత్తరం ఏంటి అంటూ అడిగితే ముందు ఆ ఉత్తరం చదువు అన్నాడు బాలయ్య. లక్ష్మీ ఉత్తరాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆమె మొహం లో మారుతున్న రంగులను చూస్తూ అలాగే నిలబడ్డాడు బాలయ్య. మొత్తం చదివాక లక్ష్మి అయ్యో నా బిడ్డ అంటూ ఏడుస్తూ కూలబడిపోయింది. తల్లి ఏడుపులు విన్న కిరణ్మయి లోపల్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైంది అమ్మ ఏంటి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ తల్లి ని అడిగి అక్కడే నిలబడి చూస్తూ ఏంటి నాన్న ఏమైంది అమ్మ ఎందుకిలా ఏడుస్తుంది , పద్మ…
Read More