aksharalipi today poems

 పసుపు రంగు

 పసుపు రంగు

 పసుపు రంగు నాకు ఇష్టమైన కలర్ ఎల్లో.. పసుపు రంగు ఇష్టపడేవారు స్నేహపూర్వకంగా, బహిరంగంగా, అవుట్‌గోయింగ్ మరియు ఆనందంతో ముడిపడి ఉంటారు. పసుపు రంగు ఉల్లాసభరితమైన, సంతోషకరమైన, హాస్య మూడ్‌ను ప్రేరేపిస్తుంది. మన ఆలోచనా ప్రక్రియలను సక్రియం చేయడానికి మరియు కొత్త ఆలోచనలను రూపొందించడానికి కొన్నిసార్లు ఉపయోగ పడుతుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళితే పసుపు రంగు ఉన్న ఏ వస్తువు అయిన తీసుకొని వెళ్ళితే విశ్లేషణాత్మకంగా మారడానికి, సృజనాత్మక ప్రక్రియల ద్వారా పరిష్కారాలను కనుగొనడంలో లేదా సమస్యలకు మన స్వంత పరిష్కార వ్యూహాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది మూడ్ స్టెబిలైజర్‌గా పనిచేస్తుంది, దీనిని హ్యాపీ కెమికల్ అని కూడా పిలుస్తారు. పసుపు రంగు మీ మెదడును మేల్కొలిపి ఏకాగ్రతను పెంచుతుంది. పసుపు రంగు ఎడమ మెదడులో కార్యకలాపాలను కూడా పెంచుతుంది, ఇది హేతుబద్ధమైన ఆలోచన మరియు విశ్లేషణాత్మక…
Read More
రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం ఈ ప్రకృతి సుందరమైనది. ప్రకృతిలో గులాబీ, మల్లెపూలు, లిల్లీ, మందారం వంటి రంగురంగుల పూలు ఉన్నాయి. మామిడి,దానిమ్మ,యాపిల్ వంటి మధురమైన రంగురంగుల ఫలాలు కూడా ఉన్నాయి. నెమళ్ళు,చిలకలు వంటి సుందరమైన పక్షులు కూడా ఉన్నాయి. చర్మంపై అందమైన చారలు గల పులులు,లేళ్ళు మొదలైన జంతువులు కూడా ఉన్నాయి. సప్తవర్ణాల ఇంద్రధనుస్సును గురించి ఎవరికయినా వర్ణించ తరమా.మన మువ్వన్నెల జండాలో ఉన్న కషాయం రంగు త్యాగానికి చిహ్నం. అలాగే తెలుపు రంగు శాంతికి చిహ్నం. అలాగే ఆకుపచ్చ సమృద్ధికి చిహ్నం. జండా మధ్యలో నీలం రంగు గల అశోక చక్రం ఉంది. ఆ త్రివర్ణ పతాకంలో ఉన్న రంగులు మనకు ప్రేరణ ఇస్తాయి. నీలం రంగు ఆకాశం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నదులలో ప్రవహించే నీలం రంగులో ఉన్న స్వచ్ఛమైన నీరు మనసును రంజిపజేస్తుంది. పూర్వం నలుపు,తెలుపు రంగులో సినిమాలు,టెలివిజన్ కార్యక్రమాలు వచ్చేవి. తర్వాత రంగుల చలనచిత్రాలు వచ్చాయి. నాకు…
Read More
భార్యదే అసలైన చదువు..!

భార్యదే అసలైన చదువు..!

భార్యదే అసలైన చదువు..! ******* అవును.. భార్యదే నిజమైన చదువు. చిన్నప్పుడు తల్లిదండ్రులను.. చదువుకున్నప్పుడు స్నేహితులను.. కలిసిమెలిసితిరిగేటప్పుడు ఇరుగుపొరుగు వారిని.. చదువుకుంది.. ..................... పెళ్ళి అయ్యాక భర్తను చదువుతుంది. పిల్లలను చదువుతుంది. తన కుటుంబ సభ్యులను చదువుతుంది. పరిసరాలను చదువుతుంది.. అందుకే... భర్తకు.. తన గురించి తనకు తెలియని విషయాలెన్నో భార్యకు తెలుసు! తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు. పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు. అందుకు ... ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ! ..................... సంసారం ఒక గడియారమనుకుంటే... చిన్న ముల్లు భర్త, పెద్ద ముల్లు భార్య గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం! నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం! వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట.. కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే చీపురు చిరాకు పడుతుందట..! పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా…
Read More
మనసు పరిమళం

మనసు పరిమళం

మనసు పరిమళం అసహ్యించుకుంటావేందుకు కుళ్ళిపోయిన దేహన్నే కావచ్చు నేను నలిగిపోయిన పుష్పాన్నే కావచ్చు చితికి పోయిన చితి మంటనే కావచ్చు మగతనపు నిరూపణ కోసం పెళ్ళి పేరుతో ఒకడు స్వార్థపు తెరలను కప్పి పుచ్చుకుని ప్రేమ పేరుతో శరీరాన్నీ కామించిందొకడు యుక్త వయసు రాగానే ఒకింటికి పంపించేయాలి గుండెలపై బరువు దించేసుకోవాలని భావించిందొకడు నాకు దక్కని అందం మరోకడికి దక్కిందని కుట్రలకు పాల్పడింది ఒకడు నేను నా మనసేంటని నాకేమి కావాలో చెప్పుకోలేని దౌర్బాగ్యపు స్థితుల్లో పెట్టింది ఒకడు ఆ ఒక్కడు అనే వాడు తండ్రి రూపంలో అన్న రూపంలో మొగుడి రూపంలో స్నేహితుడి రూపంలో ప్రియుడి రూపంలో చేసిన గాయాలకు కుళ్ళిన దేహమే ఇది అసహయపు పడతి ఆవేదనే ఇది కుళ్ళిన దేహపు మనసు పరిమళం చూడు ఆడతనం అమ్మతనం కనిపిస్తాయేమో అర్హత లేని అసహయురాలినేనేమో కానీ ఆశయం ఉన్న అతివ కనిపిస్తుందేమో బాహ్య సౌందర్యపు మది చాటు అంతరం…
Read More
ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. చింత నిప్పుల వంటి కళ్ళు ప్రసన్నమైన ముఖారవిందం రోషము కోసమే మొలచిన మీసాలు ఆ రూపమే శత్రుభయంకరం.. మరో నరసింహావతారం జననం దుష్ట సంహారం చేసేందుకు అవతరించే తెల్ల రాక్షసులను తుద ముట్టించేందుకు నరరూపము దాల్చిన నరసింహం.... అహోబిలేసుడే ఆత్మ దైవమై రేనాటి గడ్డలో గాండ్రించెను శత్రువుపై ఆ నామము స్మరించిన సీమలో గడ్డి పూస గర్జించును పగవాడిపైన.. తిరుగుబాటు బావుటాయే కలిగి నిప్పులు కళ్ళల్లో పిడుగులై కురిసే సీమ పౌరుష ప్రతాపాగ్నికి చిహ్నంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఖ్యాతి గడించే.. రేనాటి నేలలు బంగారం పండిస్తుంటే కుందునదీనీళ్లు దాహాన్ని తీరుస్తుంటే అన్నదమ్ముల వలె హాయిగా జీవిస్తుంటే కళ్ళు కుట్టి నొస్సుపై దండెత్తాడు తెల్లోడు.. ఆంగ్లేయుల దాష్టీకం లో ప్రజలకు ఇబ్బందులు అధికార మతోన్మాద వైఖరి అవలంబిస్తే పీడించి పన్నులు వసూలు చేస్తుంటే నిప్పుల కొలమిలా నరసింహారెడ్డి అగ్ని జ్వాలయై ఎగిసే.. రాయల…
Read More
హరిత విప్లవం

హరిత విప్లవం

హరిత విప్లవం భూమికి సాగునీరు అందిస్తూ, సరైన ఎరువులను వాడుతూ, యాంత్రీకరణ ప్రవేశపెడుతూ, అధిక దిగుబడి సాధించేందుకు రైతులు చేసే వ్యవసాయమే ఈ హరిత విప్లవం. హరిత విప్లవం వచ్చేస్తే పంట దిగుబడి పెరిగేను. రైతుల ఆశలన్నీ తీరేను. వారు ఆర్ధికంగా ఎదిగేరు. దేశము అభివృద్ధి చెందేను. బహుళ పంటలు వేయాలి. మేలైన వంగడాలను వాడాలి. నాణ్యమైన ఎరువులు వాడాలి. నిశ్చలమైన సాగునీరు ఇవ్వాలి యంత్రాలను సరిగ్గా వాడాలి. అప్పుడే హరిత విప్లవం సాధ్యం. -వెంకట భానుప్రసాద్ చలసాని
Read More
దేశం కోసం

దేశం కోసం

దేశం కోసం   మన దేశం కోసం.. ఎంతో మంది విప్లవ కారులు.. విప్లవం రేకెత్తించి తెల్ల దొరల.. బారి నుండి మనల్ని రక్షించారు.. భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది వీరుల పోరాటమే మన స్వతంత్రం.. మన దేశం మనకు వచ్చింది.. మన భారత దేశం మనదని గర్వంగా చెప్పుకుంటున్నాం! ఇవ్వాల్ల.. ఎంతో మంది ప్రాణాలనర్పించి మనకీ దేశాన్నిచ్చారు.. అలాంటి దేశంలో కుళ్లు,కుతంత్రాలు ఎక్కువై పోతున్నాయి.. స్వాతంత్రం వచ్చిన సంతోషాన్ని మిగల నీయకుండా నేడు దర్మార్గులు ఎక్కువవుతున్నారు.. భరత మాత భరించ లేనంటుంది.. భారతావని మూగబోతుంది.. భారతమ్మను కాపాడుకుందాం! కలిసి మెలిసి ఉండి భారతమ్మను.. సంతోష పెడదాం!!   -ఉమాదేవి ఎర్రం  
Read More
సైనికులు

సైనికులు

సైనికులు సైనికులా రా ఓ సైనికులా రా తుపాకీ గుండుకి ఎదురు వెళుతూ దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతూ కన్నవారికి , కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దుల్లో పహారా  కాస్తూ ధైర్యమే ఊపిరిగా జీవిస్తూ వణికించే చలిలో శ్రమిస్తూ వెన్నుచూపని వీరత్వానికి ప్రతీకగా నిలుస్తూ నిన్ను చూసి గర్విస్తుంది భారత మాత హద్దులు దాటిన శత్రువులను హతమారుస్తూ ఉగ్ర దాడుల్లో ప్రాణాలను త్యాగం చేస్తూ ఆలుపెరగని పోరాటం చేస్తూ స్వార్థం లేకుండా ప్రాణాల సైతం పరితపించకుండా మన సైనికులు సాహసంతో పోరాడి, మన దేశానికి అన్ని హక్కులను సంరక్షించేవారు, వీరులు మన హృదయంలో ఉంటూ మనసులో దేశ భక్తి నింపుకొని భారత మాత ఒడిలో వీర మరణం పొందుతూ మాకు రక్షణ కల్పిస్తూ మా ఉనికి కోసం పాటు పడుతూ నీ సాహసం మా ప్రళయం నువ్వే మా ధైర్యం అని బ్రతుకుతూ నీకు ఎన్నో జోహన్లు.. మరెన్నో వందనాలు.. సైనికులా…
Read More
విప్లవం

విప్లవం

విప్లవం కన్నవారిని పుట్టిన ఊర్ని,తమనే నమ్ముకుని కట్టుకున్న వార్ని ,కన్న పిల్లల్ని వదిలి ప్రజా సేవ కోసం బయల్దేరి అడవుల పొంటి అష్ట కష్టాలు పడుకుంటూ, తిండి లేక ,కూడు లేక గుడ్డలు సరిగా లేక, అలమటిస్తూ వన్య మృగాలకు బలి అవుతూ, తక్కినవారు అలుపెరుగని బాటసారులై, తామున్న చోటు తమకే తెలియకుండా ఈ క్షణం ఊపిరితో ఉన్నాం ,మరుక్షణం లో ఉంటామో, లేదో తెలియని స్థితిలో, కూడా వారి ప్రాణాలను ఫణంగా పెట్టి, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తూ ,ఆట పాట నృత్య ప్రదర్శన ద్వారా ప్రజలలో చైతన్యం తెప్పిస్తూ, తుపాకి తూటాలకు బలి అవుతూ ,తమ తుది శ్వాస వరకు పోరాడుతూ ,దేశసేవ కోసం ప్రాణాలను అర్పిస్తారు అలాంటి విప్లవ కారుల త్యాగాల ఫలితమే ఈ దేశం జయహో అమరవీరులకు శతకోటి పాదాభివందనం👏 👏👏👏👏🌼🌼🌼🌼   -భేతి మాధవి లత
Read More
నామ మాత్రపు ఉనికేనని…!!!

నామ మాత్రపు ఉనికేనని…!!!

నామ మాత్రపు ఉనికేనని...!!! ప్రతి సాధింపు ఏదో ఘణత చేసిన ప్రాథిపదికకు సూత్రమని మనస్సున సాత్వికపు చతుర్విదాల గమనాన్ని గరుకురాయి గంధంగా కరగదీస్తు స్వార్థం దోసిన కూడు గుడ్డకు కరువై బతికే సాహసానికి సారథ్యం వహించలేక పోతావు... గర్భితపు పరిమళమని లోకం మెచ్చిన దాతువులుగా రూపాంతరం చేసి... అదోలోకపు అవతారంగా అల్లుకు పోయిన చీకటితో కారు మబ్బులు కంటి చెమ్మల నీడలలో లోకాన్ని కప్పిన ధైర్యం నాదేనని ప్రళయాగ్ని స్వరూపుడు దినకరని పాదోదకాన్ని ఆపలేవు... నవలోకపు ఉత్తేజితాలకు నియామకమై గతాన్ని మరువని శ్రామిక వాదంతో విధి తలచిన వైవిద్యాలను తన వెలుగుల చైతన్యాలతో నడిపిస్తు అందరి బతుకుల నిరంతరానికి ఆనందకరమై ప్రబలే ఉదార స్వభావాన్ని చీకటి వెలుగులుగా ఆవిష్కరిస్తున్నాడు.... విజయం సాధింపునకు దొరికిన నామ మాత్రపు ఉనికేనని నిత్యం నూతనమై... కొలిచే ఆరాధ్యం దైవమై మానసిక స్వేచ్ఛలను అనుసరిస్తు నైతిక ప్రభావాలచే అన్వయింపుల సాధ్యమని ప్రతి క్షణాన్ని బలపరుస్తు ఆస్వాధించబడు విజయానికై...…
Read More