aksharalipi today telugu helth

ఆరోగ్యం

ఆరోగ్యం

ఆరోగ్యం   ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చీటికిమాటికి ఆసుపత్రికి వెళ్లి రసాయనాలు కలిపి తయారు చేసే మందు బిల్లలు మింగి ఆరోగ్య భంగం కలిగించుకునే కంటే, ఇంట్లోనే ఉండి అమ్మ చేసే కషాయం తాగుతూ నూనె తో తయారు చేసిన పదార్థాలు తినకుండా అతి తొందరగా జీర్ణమయ్యే పదార్థాలతో భోజనం చేస్తూ పండ్లు తినుకుంటూ మాంసాహారానికి దూరంగా ఉండి శరీరానికి కావలసినంత విశ్రాంతి తీసుకుంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఏ జబ్బు అయినా అతి సులువుగాతగ్గించుకోవచ్చు. మరి ఇతరత్రా పెద్ద వ్యాధుల బారిన పడితే మాత్రం ఇంట్లో ఉండి తగ్గించుకోవడం కష్టం అలాంటప్పుడు ఎంత త్వరగా ఆస్పత్రికి వెళితే అంత మంచిది.   - భేతి మాధవి లత
Read More