అన్నా నీ అనురాగం

అన్నా నీ అనురాగం నాకు చిన్నప్పుడే తల్లి, తండ్రి చనిపోయారు . అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆడపిల్లకు తల్లి లేకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని నాకు తెలుసు. అమ్మ లేకపోతే ఆడపిల్ల కనీస అవసరాలు చూసే దిక్కు...