anukshanam amekai naa nireekshana

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ తెల్లారి వెలుగులు, కల్లాపి రంగవల్లులు, మామిడి తోరణాలు, పిండి వంటలు ఉగాది పచ్చడి తో ఇంటింటా ఉగాది సంబరాలు మొదలైయ్యాయి.... వేకవ జామునే పార్వతమ్మ పూజలు "ఏమయ్యా హారతి తీసుకోండి" అంటూ రామ్ నాన్న గారు శంకరయ్యని పిలిచింది.. ఆఆ వస్తున్న పార్వతి ఏంటి మన రాము ఉదయాన్నే ఇంట్లో హడావుడి పెట్టుకుంచా కట్టి జోరులో ఉన్నాడు పార్వతి .. అంతా ఆ దేవుని దయ ఈ సంవత్సరం అయినా కళ్యాణం జరిగాలి... ఆ అమ్మ అవుతుంది లే నచ్చిన అమ్మాయి వస్తే అంటూ హారతి తీసుకోని... గుడికి వెళ్తున్న అమ్మ అంటూ వెళ్ళగా నేను వస్తాను రా అంటూ ముగ్గురు వెళ్ళారు.. గుడికి చేరుకోగానే అటు ఇటు నలుదిక్కులా తన కళ్ళు ఆ అమ్మాయి కోసం వెతుకుతునే ఉన్నాయి.. కాళ్ళకు గజ్జెలు అందెలు గళ్ళు గళ్ళు మంటూ సందెడితో తన పక్కన నుండి పూజారి దగ్గరకు…
Read More
అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని అలజడి తన గుండెల్లో అన్ని మరిచిపోయి చూస్తున్నాడు రామ్.. అందమైన పల్లెటూరి తొలి కూత కూయగానే పచ్చని కల్లాపి జల్లి ముగ్గులతో సంతరించుకొని కొద్ది కొద్దిగా చీకటి తెరలను తొలగించుకుంటూ సూరీడు మెల్లిగా వస్తున్న వేళలో, చెట్లపైన ‌పిట్టలు కిచుకిచుకుమంటూ వాటి సంగీత కూతలు కూస్తూ వీధంతా సందడి చేసే సమయంలో ఆ ఊరిలో అందాల సీతారాముల గుడి ఆ గుళ్ళో పూజలు స్వామి వారి ఆలయంలో మొదలై గంటలు మ్రోగుతున్న వేళ... ఆ గుడి గంట శబ్దం తన జీవితకాల నిరీక్షణకు సమాధానం దొరికిందని, తన ఎదురు చూపుల కాంక్షకి బానిస చేస్తుందని ఊహించనే లేదు రామ్ ఆక్షణం... చాలా రోజుల తర్వాత తన ఊరికి…
Read More