బాల్యం మాయంః

బాల్యం మాయంః బాలుడు నేను, భీముడు కాను.. మీ జేబున లెక్కలు, మా స్వేదపు చుక్కలు.. నువు చేసిన నేరం నే చదువుకు దూరం, చెదరెను బాల్యం, నరకరు తుల్యం… మాసిన బట్టలు, మోసిన బుట్టలు, చూసెనట్టులే పనిచేయని చట్టాలు.. మారాము...