bandham part 1 aksharalipi

బంధం పార్ట్ 1

బంధం పార్ట్ 1   ఆమె పిలుపు గంట కొట్టినట్లుగా వినిపించింది ఒసేయ్ విశాల పొయ్యిమీద పాలు పొంగుతున్నాయేమో చూడు అంటున్న అత్తగారి పిలుపుకు విశాల, నేను పనిలో ఉన్నా మామగారి పట్టు పంచలు ఉతుకుతున్నా రాలేను అన్నది. ఒసేయ్ సావిత్రి నువ్వైనా రావే పాలు పొంగుతున్నాయేమో చూడు, నేను బాత్రూంలో ఉన్నా బాబు తో వాడికి చాలా ఇబ్బంది ఉంది అండి అంది సావిత్రి గట్టిగా... ఒసేయ్ నిద్ర మొహం దాన నీవైన రావే, నేనేమో పొయ్యి దగ్గర ఉన్నా అట్లు వేస్తున్నా, మళ్లీ మీ నాన్నగారు తిడతారు. ఇంకా చేయలేదా అంటాడు, విసుక్కుంటారు. అప్పుడే శిరీష తన గదిలో నుంచి వస్తూ నువ్వే చూడవచ్చు కదమ్మా అంది. ముందు నువ్వు పాలు చూడు తర్వాత నాతో గొడవ పడు అంటూ తన పని తాను చేస్తూనే ఉంది కామాక్షి. మారు మాట్లాడకుండా వెళ్లి పాల గిన్నె దింపి పక్కన…
Read More