మా ఇంటి బతుకమ్మ

మా ఇంటి బతుకమ్మ బతుకమ్మ పండుగ అంటే పువ్వుల పండుగ , పువ్వులన్నీ తీసుకొచ్చి అందంగా ముస్తాబు చేసి ఆడపిల్లలకు ఎలా అలంకరణ చేస్తారో అంతటి ముస్తాబు చేసి, ఆడపడుచు లాగా భావించి పూలను పూజించుకుంటూ వాటి చుట్టూ చేరి సంతోషంగా...