ధైర్యం

ధైర్యం 1) కష్టం విలువ వెలలేనిది. ఇది నిర్వచనీయమే. దీనికి తెలుసు ఆకలి బాధ. 2) నీ అవసరం లాంటిదే ఇతరులది అనుకుంటే, నీలో వున్నది ముమ్మాటికి నిజాయితి. 3) నవ్వించడానికి నవ్వు కానీ నవ్వుతూ నవ్వులపాలు చేయడానికి నవ్వకు. 4)...