Mar 26 2022 0 CommentsBy aksharalipi దోమ (జోక్ ) Kid's Stories, Trending Nowaksharalipi, aksharalipi jokes, doma joke, doma joke aksharalipi, ramana bommakanti, ramana bommakanti aksharalipi దోమ (జోక్ ) చిన్న దోమ : ఈమనుషులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని పైనేక్కడో ఉంటూ వుంటారు అంత పైకి ఎగరాలంటే మన రెక్కలు పడిపోతాయ్! వామ్మో! పెద్ద దోమ : ఎందుకూ! లిఫ్ట్ లో పోదాం! - రమణ బొమ్మకంటి Read More