ఎదురుచూపులు

ఎదురుచూపులు కనుకొలనులోనుండి జాలువారుతున్న కన్నీటికేం తెలుసు! తాను ఇకరాడని.... అలిసిసొలసినమనస్సుకేం తెలుసు తనను వాడేసుకున్నాడని.... అయినా ఎదురుసూపులు ఎదో ఓమూలఆశ తాను వస్తాడని..... ఆశా, నిరాశలో ముప్పై వసంతాలు ముగిసినా ఎదో ఆశా తాను....వస్తాడని.... కాలం కరుగుతున్నా, కన్నీటిలో తడిసిముద్దవుతున్నా తానంటే...