em maya chesave in aksharalipi

ఎం మాయ చేశావే ఎపిసోడ్ 5

ఎం మాయ చేశావే ఎపిసోడ్ 5

ఎం మాయ చేశావే ఎపిసోడ్ 5   హాయ్ త్రిపుర నేను చెప్పింది ఈ అబ్బాయి గురించే....హొ...హాయ్...పర్లేదు నా లవర్ అంటే ఆ మాత్రం వుండాలి లే అని సాగర్ నీ కింది నుంచి పైకి చూస్తూ అంటుంది..త్రిపుర .. అంతా ఒకే కానీ నువ్వు కొంచం ఎక్కువ చేసినట్టు లేదు...అని సాగర్ నీ అంటుంది...నేనా...నేను ఎం చేసాను...నేనే నిన్ను లవ్ చేసి నీ వెంట పడ్డాను అని....హొ... అదా...ఏదో అలా అని అంటూ కాస్త సిగ్గు తో మెలికలు తిరుగుతూ చిరునవ్వు నవ్వుతూ అంటాడు....సాగర్...అబ్బా...సిగ్గే...ఎదో కొద్దిగా...అసహ్యం గా వుంది...నవ్వుతూ వుంటే....అని అంటుంది త్రిపుర....త్రిపుర నీ అపుతు....ఎం అనుకోకు సాగర్ దానికి ముక్కు సూటి తనం ఎక్కోవా....సాగర్ కి త్రిపుర మాట్లాడిన పద్దతి కి చిర్రెత్తకొచ్చింది కానీ ఎం చేస్తాం...అవసరం మనది అని లోపల సర్ధి చెప్పుకొని...పర్లేదు మధు....అని అమృత వైపు వెళ్దామా అని అన్నట్లు....చేయి ముందుకు చాపి కాస్త వంగి…
Read More