ఫాదర్స్ డే ఫాదర్స్ కి ఒక రోజు ఏం సరిపోతుంది? జీవితమంతా మనం పుట్టడమే ఒక అధృుష్టంగా భావించి అహర్నిశలు మన కోసం కష్టపడి మన మంచి కోరి కోప్పడి తను చెడ్డ వాడవుతూ బ్రతికిన నాన్న.. ఆ నాన్నకు ఒక్క...
ఆయన పురిటి నొప్పులు భరించి నీకు రూపం ఇచ్చేది జీవితాంతం బాధను భరించి నీ భవిష్యత్ రూపుదిద్దేవాడు తన సంకనెక్కినతే ఆకాశంను చూపించేది తన భుజంపై ప్రపంచాన్ని చూపించేవాడు నీకు గాయమైతే అమ్మ అని అంటావు నీ వల్ల గాయమైతే మా...