ఫీలింగ్

ఫీలింగ్ ఆశ చేరనంటుంది ఆకలి తీరనంటుంది కోపం పోనంటుంది పలుకు బంగారమవుతుంది చిమ్మ చీకటి చిదిమేస్తుంటుంది! కాలం కదలనంటుంది ఆలోచన సాగనంటుంది చిత్తం చికాకుపడుతుంటుంది మొత్తంగా నువు బిగుసుకునుంటావు! సరిగ్గా అప్పుడే అరుణిమల ఆకాశం సిగ్గుపడుతుంటుంది కాలు కదిపి వొళ్ళు విరిచి...