gods and devotion

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి ఎంతగ వేడితే అంతటి కరుణను చూపేవాడవు నీవు నమ్మకముంటే దారిని చూపే స్వామివి నీవే కాదా చరణం బాటను విడచి బాధ్యత మరచి ఐహిక సుఖమే ఒకటే చాలని తలచితిమయ్యా తప్పేనయ్యా తప్పదు నీకు మార్గము చూపగ చరణం తనివేతీరదు ఆకలి ఉండదు నిను దర్శించిన మాకు నీ నామముతో బతుకే మారును నీ చిరునవ్వును ఎదలో నింపి సాగెదమయ్యా మేము చరణం బంధాలన్నీ ఛేదించుకుని నిను వెతికెదము మేము సాయము చేసి మార్గము చూపి కరుణించవయా స్వామి - సీ.యస్.రాంబాబు
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నీ చరణములే కోరితిమయ్యా నీ శరణమునే వేడితిమయ్యా మా వేదనయే తెలిసిన నీవు మార్గము చూపి కాపాడవయా చరణం నిను చూసినచో అలుపేలేదు నీ తలపొకటే చాలును మాకు అది కలిగించును ఎంతో హాయి మా నీడవు నీవే అండవు నీవే చరణం ఏడుకొండలను చూసినచాలు బతుకే మారును ఆ వేడుకతోటి కలియుగమందున అంతా మాయే నీ చూపొకటే సత్యము స్వామీ చరణం కాలినడకన నిను చేరాలని కోరిక కలిగెను తీర్చవ స్వామీ తప్పులు ఎన్నో చేసిన మాకు నిను దర్శించుటయే విరుగుడు స్వామీ చరణం కలలోనైనా కనిపించవయా మనసుకు కలుగును ఎంతో శాంతి గోవిందాయని పిలిచెదమయ్యా మా గుండెలలో నిలవాలనుచు - సి. యస్ రాంబాబు
Read More

శ్రీనివాస

శ్రీనివాస ఏడుకొండల్లోన వెలసిన శ్రీలక్ష్మిసమేతుడ వైన నా మొర నీవు వినవ నా భాద నీవు ఎరగవ నీ సేవయే నా ఊపిరి నీ దర్శనమే నా ఆఖరి కాలినడకన నీ కొండకి మార్గముంటే సూపవ వడ్డికాసుల లెక్కలేనా లక్ష్మితోడై ఉయ్యాలలేనా… శేష పాన్పుపై నిధురెనా ఇరుబార్యలతో కబురులేనా…. గుండె గుడిలోన కొలువైన నిన్ను గుండె ఆగే వరకు కొలిచేదము పంచభక్ష్యములతో ఆరాధిం చేదము ఆదుకోవయ్యా శ్రీ శ్రీనివాస - హనుమంత
Read More

ఓం నమో నారాయణాయ

ఓం నమో నారాయణాయ అనగనగా ఓ కొండ ఆ కొండ చుట్టు రాయిలు రప్పలు పక్షులు జంతు జాతి తప్ప ఏమి ఉండేది కాదు. మానవులు ఎవరు ఉండేవారు కాదు. అలాంటిది హఠాత్తుగా ఒకరోజు ఆ కొండపైకి ఏడుగురు వెళ్ళారు. ఆరోజు రాత్రి వాళ్ళు ఏమైనా చేశారో లెక్కపోతే ఆ మహత్ముడే అక్కడ వెలిశాడో తెలీదు కానీ అతని రూపం అత్యంత సౌందర్యం గా మెరిసిపోతుంది. ఆ రూపం చూస్తుంటే సాక్షాతూ ఆ శ్రీ మహా విష్ణువుని చూసినట్టె ఉండేది అంట అలా ఆ రూపం ఏంటి అసలక్కడే ఆయన ఎందుకు ఉన్నారు అని చూడడానికి కొంతమంది అసలు అతను అక్కడే ఎందుకు వెలిశారు ఆ రహస్యం ఏంటి అని కనుకోడానికి కొంతమంది వెళ్ళారు వెళ్ళినవారు దేనికోసం వెళ్ళారో మర్చిపోయి.. వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఆ స్వామి నీ చూస్తూ ఉండిపోయేవారు. అలా వాళ్ళ కష్టం కూడా తొలగిపోయేది వాళ్ళు రోజూ…
Read More

సాయిచరితం

సాయిచరితం పల్లవి: మా తనువు మనసును కాపాడవయ్యా మార్గమే చూపి ఆదుకోవయ్యా సాయే శరణం..సాయే దైవం చరణం: నీ చరితే నింపును మాలోన ధైర్యము నీవే మావెంటుండే పోరాడే సైన్యం షిరిడీయే మనకు ఇలవెలిసిన స్వర్గం నిన్నేమో చూడాలని మనసుదో స్వప్నం చరణం: అందరీ దైవమూ ఒకటే అంటావు భేదభావనలు వలదే వలదంటావు ఓపికే లేని బతుకులు మావయ్యా బతిమాలుకుంటాము నీ బాటను చూపమని చరణం: బంధమై మావెంట ఉంటేను నీవు ఊరడిల్లుతాము.. సేదదీరుతాము వర్తమాన వెలుగువై మా గుండె నుండు సందేహ బతుకుల్లో సందడే విరియును చరణం: ఊపిరై నీవుంటే ఊయలే ఊగేము వెన్నెలై నీవుంటే వెతలన్నీ దూరమిక వన్నెచిన్నెల రేడు మా సాయినాధుడు మా కోసం వెలసిన సద్గురుమహరాజువే - సి. యస్. రాంబాబు
Read More

లలాట లిఖితం

లలాట లిఖితం సృష్టిచేసి, బ్రహ్మ, జీవరాసి, వ్రాయునట, నుదుట ఈ జన్మలో ఎట్లుండ వలెనో, ముందు జన్మ లెక్కలుచిత్ర గుప్తుని వద్ద సేకరించి. విధాత రాసిన వ్రాత మార్చ ఎవరి తరమూ కాదట. వాటి మంచిచెడుల చూడ సిద్ధముగ నుండు నట విష్ణువు. ఈ జన్మలో చేసిన పాపపుణ్యముల పట్టిక చేయు చిత్ర గుప్తుడు. రెండు జన్మల లెక్కలు విడి విడిగ,నాలుగు పట్టిక లుగా చేసి సమర్పించు నట యమునికి. 1) పాపములు ఎక్కువ ,పుణ్యములు తక్కువ చేసిన జీవులు. 2) పుణ్యములు ఎక్కువ,పాపములు తక్కువ చేసినజీవులు. 3) పాపములు మాత్రమే చేసిన జీవులు 4) పుణ్యములు మాత్రమే చేసిన జీవులు యముడు రెండవ శ్రేణి వాటిని స్వయముగ తీసుకోని పోవ మొదటి మూడవ శ్రేణులవాటిని తన బటులచే తెప్పించునట. (కొంత విన్నది కొంత ఊహించినది) నాలుగవ శ్రేణి వాటిని లయకారుడు సతీ సమేతంగా తరలి వచ్చునట, ప్రశాంతంగా తనలోకమునకు తీసుకోనిపోవ(సేకరణ…
Read More

యథా బ్రహ్మండం, తదా పిండండం

యథా బ్రహ్మండం, తదా పిండండం పరమాత్మ, ఆత్మ ల యొక్క ఎకైక సృష్టియే ఈ విశ్వరూపం పరమాత్ముని యొక్క దశావతారాలు అదేవిధంగా జీవునికి కూడా దశావతారాలు ఉన్నాయి. పరమాత్ముని యొక్క దశావతారాలు ఏవి అనగా 1.మత్స్యవతారం. 2.కుర్మావతారం. 3.వరహావతారం. 4.నరసింహ అవతారం. 5.వమనవతారం. 6.పరుశురామవతారం. 7.రామవతారం. 8.కృష్ణవతారం. 9.బుద్ధవతారం. 10. కల్కి అవతారం. ఇవి పరమాత్ముని యొక్క దశావతారాలు. అదేవిధంగా జీవుని యొక్క 10 అవతారాలు 1. తల్లిదండ్రుల యొక్క శుక్ల, శోణితములు జీవ కణం గా ఏర్పడడం "మత్స్యవతారం". 2. పిదప తల్లి గర్భంలో ముద్ద గా గట్టి పడి ఇంద్రియాలు గా ఏర్పడడం "కుర్మావతారం". 3. తదుపరి తల్లి యొక్క గర్భ గోళంలో ఒక బంతి వలే రూప క్రియోన్ముఖుడై తిరగడుతుండడం ఇది "వరహావతారం". 4. ఆ తర్వాత తల్లి యొక్క గర్భములో నవ మాసాలు తర్వాత నుండి ఓ భయానక రూపంతో ఉద్బవించడం "నరసింహవతారం". 5. బుడి…
Read More

కురుక్షేత్ర యుద్ధం లో 50లక్షల మందికి వంట చేసింది ఎవరు?

కురుక్షేత్ర యుద్ధం లో 50లక్షల మందికి వంట చేసింది ఎవరు? ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు. అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు…
Read More

పంచాంగము 08.02.2022

పంచాంగము 08.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: సప్తమి ఉ‌.08:23 వరకు తదుపరి అష్టమి వారం: మంగళవారం-భౌమవాసరే నక్షత్రం: భరణి రా.11:46 వరకు తదుపరి కృత్తిక యోగం: శుక్ల రా.07:05 వరకు తదుపరి బ్రహ్మ కరణం: వణిజ ఉ‌.08:23 వరకు తదుపరి భద్ర రా.09:01 వరకు తదుపరి బవ వర్జ్యం: ఉ‌.08:16 - 09:59 వరకు దుర్ముహూర్తం: ఉ.09:03 - 09:49 మరియు రా.11:10 - 12:00 వరకు రాహు కాలం: ప‌.03:22 - 04:49 గుళిక కాలం: ప.12:30 - 01:56 యమ గండం: ఉ.09:38 - 11:04 అభిజిత్: 12:08 - 12:52 సూర్యోదయం: 06:45 సూర్యాస్తమయం: 06:14 చంద్రోదయం: ఉ.11:38 చంద్రాస్తమయం: రా.12:44 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మేషం దిశ శూల:…
Read More

పంచాంగము 31.01.2022

పంచాంగము 31.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: చతుర్దశి ప.02:19 వరకు తదుపరి అమావాశ్య వారం: సోమవారం-ఇందువాసరే నక్షత్రం: ఉత్తరాషాఢ రా.10:23 వరకు తదుపరి శ్రవణం యోగం: వజ్ర ఉ.09:24 వరకు తదుపరి సిధ్ధి రా.తె.06:39 వరకు తదుపరి వ్యతిపాత కరణం: శకుని ప‌.01:18 వరకు తదుపరి చతుష్పాద రా.12:18 వరకు తదుపరి నాగవ వర్జ్యం: ఉ.07:21 - 08:51 వరకు మరియు రా.02:10 - 03:41 వరకు దుర్ముహూర్తం: ప.12:52 - 01:38 మరియు ప‌.03:08 - 03:54 రాహు కాలం: ఉ.08:13 - 09:38 గుళిక కాలం: ప‌.01:54 - 03:20 యమ గండం: ఉ.11:04 - 12:29 అభిజిత్: 12:07 - 12:51 సూర్యోదయం: 06:48 సూర్యాస్తమయం: 06:10 చంద్రోదయం: రా.తె.05:57 చంద్రాస్తమయం: సా.05:18 సూర్య సంచార…
Read More