హొలీ ఎందుకు జరుపుకుంటారు?
హొలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ ప్రతి ఏటా ఫ్హాల్గుణ మాసం లో వస్తుంది. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. నిత్యం విష్ణు నామస్మరణలో ఉన్న ప్రహ్లాదుడుపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు తన సోదరి హోళికా పిలిచి...